Jadcherla Road accident: మహబూబ్‌నగర్ జిల్లాలో కాంక్రీట్ రెడీ మిక్చర్ లారీ బీభత్సం.. ట్రాక్టర్, రెండు బైకులను ఢీ కొట్టిన లారీ.. నలుగురు మృతి

మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన లారీ వేగంగా వచ్చి ట్రాక్టర్, రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు.

Jadcherla Road accident: మహబూబ్‌నగర్ జిల్లాలో కాంక్రీట్ రెడీ మిక్చర్ లారీ బీభత్సం.. ట్రాక్టర్, రెండు బైకులను ఢీ కొట్టిన లారీ.. నలుగురు మృతి
Jadcherla Road Accident
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 18, 2021 | 9:53 PM

Four kills in Jadcherla Road accident: మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలం గంగాపూర్ శివారులో కాంక్రీట్ రెడీ మిక్చర్ వాహనం బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన లారీ వేగంగా వచ్చి ట్రాక్టర్, రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్

మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?

కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం

ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు

నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!

భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!

ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..

అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?