గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై రూ.50 తగ్గింపు.. అది ఇలా చేస్తేనే..!

ఈ మార్కెటింగ్ లో దూసుకుపోతున్న ఆమెజాన్ మరో బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులను ఆకర్షించేందుకు డిస్కౌంట్ ప్రకటించింది.

గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై రూ.50 తగ్గింపు.. అది ఇలా చేస్తేనే..!
Follow us

|

Updated on: Nov 04, 2020 | 9:21 PM

ఈ మార్కెటింగ్ లో దూసుకుపోతున్న ఆమెజాన్ మరో బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులను ఆకర్షించేందుకు డిస్కౌంట్ ప్రకటించింది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ కు సంబంధించి ఓ ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. సిలిండర్ బుక్ చేసిన వెంటనే రూ. 50 తగ్గింపును పొందవచ్చని తెలిపింది. ఇందుకుగాను.. అమెజాన్‌లో గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా రూ. 50 వరకు ‘క్యాష్‌బ్యాక్’ వెసులుబాటు ఉంటుందని పేర్కొంది. ఇండేన్ గ్యాస్, భారత్ గ్యాస్  కస్టమర్లు అమెజాన్ వెబ్‌సైట్ ద్వారా గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేస్తేనే రూ. 50 తగ్గింపు దక్కుతుంద వెల్లడించింది.

కాగా, ఇండేన్ గ్యాస్ కస్టమర్లు ఓ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సూచిస్తున్నారు అధికారులు. ఇండేన్ ఆయిల్ నవంబర్ ఒకటి నుంచి కొత్త గ్యాస్ బుకింగ్ నెంబర్‌ 77189 55555 ను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ నెంబర్‌ ద్వారా సిలిండర్ ను బుక్ చేసుకోవచ్చని తెలిపారు.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..