AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జమ్మూకాశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు: ఐదుగురు ఉగ్రవాదులు మృతి

జమ్మూకాశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. 24 గంటల్లో జరిగిన నాలుగు ఎన్‌కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులను కడతేర్చడానికి సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టింది. రాష్ట్రీయ రైఫిల్స్ బలగాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. కాగా.. షోపియాన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు నక్కినట్టు భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో.. ప్రత్యేక బలగాలు గాలింపు చర్యలను చేపట్టాయి. బందిపురలోని హాజిన్ ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. […]

జమ్మూకాశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు: ఐదుగురు ఉగ్రవాదులు మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 22, 2019 | 12:05 PM

Share

జమ్మూకాశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. 24 గంటల్లో జరిగిన నాలుగు ఎన్‌కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులను కడతేర్చడానికి సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టింది. రాష్ట్రీయ రైఫిల్స్ బలగాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.

కాగా.. షోపియాన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు నక్కినట్టు భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో.. ప్రత్యేక బలగాలు గాలింపు చర్యలను చేపట్టాయి. బందిపురలోని హాజిన్ ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. లష్కర్ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రరిస్టులను సైన్యం హతమార్చింది. మృతుల్లో పాకిస్తాన్‌కు చెందిన లష్కర్ కమాండ్ అలీభాయ్ కూడా ఉన్నాడు.

Follow Us
రియల్ ఎస్టేట్ రంగంలో వారికి పట్టిందల్లా బంగారమే..!
రియల్ ఎస్టేట్ రంగంలో వారికి పట్టిందల్లా బంగారమే..!
అల్లు అర్జున్, అట్లీ సినిమా అప్డేట్ వచ్చేసింది..
అల్లు అర్జున్, అట్లీ సినిమా అప్డేట్ వచ్చేసింది..
మీరు చికెన్ ప్రియులా?ఈ 4 పార్ట్స్‌ తిన్నారంటే మీ బాడీ షెడ్డుకే..!
మీరు చికెన్ ప్రియులా?ఈ 4 పార్ట్స్‌ తిన్నారంటే మీ బాడీ షెడ్డుకే..!
అన్నయ్యతో ఠాగూర్ అయ్యాక.. పవన్‌తో చేయాల్సిన సినిమా ఆగింది..
అన్నయ్యతో ఠాగూర్ అయ్యాక.. పవన్‌తో చేయాల్సిన సినిమా ఆగింది..
హైదరాబాద్ బిర్యానీ తింటూ కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్
హైదరాబాద్ బిర్యానీ తింటూ కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్
భక్తులకు గుడ్‌న్యూస్..అత్యాధునిక హంగులతో యాద్రాద్రి రైల్వేస్టేషన్
భక్తులకు గుడ్‌న్యూస్..అత్యాధునిక హంగులతో యాద్రాద్రి రైల్వేస్టేషన్
ధురంధర్ 2 పై విరాట్ కోహ్లీ రివ్యూ.. డైరెక్టర్ రిప్లై..
ధురంధర్ 2 పై విరాట్ కోహ్లీ రివ్యూ.. డైరెక్టర్ రిప్లై..
నోరా ఫతేహి, సంజయ్ దత్ పాటపై మహిళా కమిషన్ సీరియస్..
నోరా ఫతేహి, సంజయ్ దత్ పాటపై మహిళా కమిషన్ సీరియస్..
కరివేపాకు అందరికీ ఆరోగ్యం కాదు! ఈ సమస్యలు ఉన్నవారు తింటే ప్రమాదమే
కరివేపాకు అందరికీ ఆరోగ్యం కాదు! ఈ సమస్యలు ఉన్నవారు తింటే ప్రమాదమే
ఇలా అయితే ప్లేఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే.! చేజేతులా SRHకి ఛాన్స్..
ఇలా అయితే ప్లేఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే.! చేజేతులా SRHకి ఛాన్స్..