AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరుద్ర నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ రాశుల వారు ఆడింది ఆటే పాడింది పాటే..

అతి త్వరలో సూర్యుడు మృగశిరనక్షత్రాన్ని విడిచి, ఆరుద్ర నక్షత్రంలోకి అడుగు పెట్టనున్నాడు. దీని వలన నాలుగు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. ముఖ్యంగా నాలుగు రాశుల వారు ఆడింది ఆటే, పాడింది పాటే కానుంది. కాగా, ఏ రాశుల వారికి ఇది లక్కు తీసుకొస్తుందో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Jun 18, 2026 | 4:25 PM

Share
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, జూన్ 22న గ్రహాల అధిపతి అయిన సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలోకి అడుగు పెట్టనున్నాడు. రాహువు పాలించే ఆరుద్ర నక్షత్రంలోకి సూర్యుడు అడుగు పెట్టడం చాలా శుభ ప్రదమైనది. ఇది అన్ని విధాలుగా శుభ ఫలితాలను ఇస్తుంది. అంతే కాకుండా నాలుగు రాశుల వారి జీవితాన్ని బంగారు భవిష్యత్తుగా మార్చనుంది.

1 / 5
సింహ రాశి : ఈ రాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి, సూర్య గ్రహం తన రాశిని మార్చుకున్నప్పుడు వీరికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులలో అత్యధిక లాభాలు అందుకుంటారు. అన్నివిధాలుగా వీరికి శుభపరిణామాలు కలుగుతాయి. పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుంది.

2 / 5
కన్యా రాశి  : వీరికి ఆదాయం డబుల్ అవుతుంది. చాలా రోజుల నుంచి మంచి ఉద్యోగం కోసం ఎవరు అయితే ఎదురు చూశారో, వారికి మంచి జాబ్ దొరుకుతుంది. దీంతో తమ కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడుపుతారు. అంతే కాకుండా, బ్యాంకు బ్యాలెన్స్ కూడా విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంది.

3 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి కూడా సూర్యుడి సంచారం వలన ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. చాలా ఆనందంగా కలిసి ఉంటారు. ఎవరు అయితే చాలా రోజుల నుంచి పనులను వాయిదా వేసుకుంటూ వస్తున్నారో, వారు ఈ సమయంలో తమ పనులను చాలా త్వర త్వరగా పూర్తి చేస్తారు. అనుకున్న పనులు సమయానికి కంప్లీట్ చేసుకొని ఆనందంగా ఉంటారు.

4 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి సమాజంతో మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చాలా ఆనందంగా ఉంటారు. ప్రతి రోజూ ఆనందంగా గడిచిపోతుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకునే ఛాన్స్ ఉంది. చాలా ఆనందంగా గడుపుతారు. పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుంది.

5 / 5
Follow Us
పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే..

ఆ ముగ్గురు హీరోలు చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను..

సినిమా అంటే చాలు రాత్రి, పగలు కష్టపడుతూనే ఉంటాడు.. కృష్ణ భగవాన్..

ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. 25వ సినిమాకే..

స్వీట్లపై మెరిసేదంతా వెండే అనుకుంటున్నారా?.. మోసపోయినట్టే!

హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72

నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..

వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్

వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?

ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..