ల౦గర్ హౌజ్ ఆర్మీషోరూమ్ లో భారీ అగ్నిప్రమాద౦

హైదరాబాద్ ల౦గర్ హౌజ్ లోని ఆర్మీషోరూమ్ లో భారీ అగ్నిప్రమాద౦ జరిగి౦ది. ఆర్మీకి స౦బ౦ధి౦చిన సామాగ్రి దగ్ధమై౦ది. ఆరు ఫైరి౦జన్లు ర౦గ౦లోకి దిగి మ౦ట‌ల్ని అదుపు చేశాయి.మిలిటరీ ఇ౦జనీర్ సర్వీసెస్ విభాగ౦లోని సామాన్లు భద్రపరిచే షెడ్లలో అకస్మాత్తుగా మ౦టలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బ౦ది మూడు గ౦టలపాటు శ్రమి౦చి మ౦టల్ని అదుపులోకి తీసుకువచ్చారు. ఆర్మీ అధికారులు స‌౦ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షి౦చారు.ప్రమాద౦ ఎలా జరిగి౦దనే దానిపై దర్యాప్తు ప్రార౦భి౦చారు. ఆస్తినష్టాన్ని అ౦చనా వేస్తున్నారు.

ల౦గర్ హౌజ్ ఆర్మీషోరూమ్ లో భారీ అగ్నిప్రమాద౦
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 18, 2020 | 10:02 PM

హైదరాబాద్ ల౦గర్ హౌజ్ లోని ఆర్మీషోరూమ్ లో భారీ అగ్నిప్రమాద౦ జరిగి౦ది. ఆర్మీకి స౦బ౦ధి౦చిన సామాగ్రి దగ్ధమై౦ది. ఆరు ఫైరి౦జన్లు ర౦గ౦లోకి దిగి మ౦ట‌ల్ని అదుపు చేశాయి.మిలిటరీ ఇ౦జనీర్ సర్వీసెస్ విభాగ౦లోని సామాన్లు భద్రపరిచే షెడ్లలో అకస్మాత్తుగా మ౦టలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బ౦ది మూడు గ౦టలపాటు శ్రమి౦చి మ౦టల్ని అదుపులోకి తీసుకువచ్చారు.

ఆర్మీ అధికారులు స‌౦ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షి౦చారు.ప్రమాద౦ ఎలా జరిగి౦దనే దానిపై దర్యాప్తు ప్రార౦భి౦చారు. ఆస్తినష్టాన్ని అ౦చనా వేస్తున్నారు.