AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రముఖ డిజైనర్​ అనుమానాస్పద రీతిలో మృతి

ప్రముఖ ఫ్యాషన్​ డిజైనర్​ షర్బరి దత్తా గతరాత్రి కోల్​కతాలోని ఆమె నివాసంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. బాత్ రూమ్ లో ఆమె విగతజీవిగా పడి ఉండటం చూసిన ఫ్యామిలీ మెంబర్స్ పోలీసులకు సమాచారం అందించారు.

ప్రముఖ డిజైనర్​ అనుమానాస్పద రీతిలో మృతి
Ram Naramaneni
|

Updated on: Sep 18, 2020 | 11:02 AM

Share

ప్రముఖ ఫ్యాషన్​ డిజైనర్​ షర్బరి దత్తా గతరాత్రి కోల్​కతాలోని ఆమె నివాసంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. బాత్ రూమ్ లో ఆమె విగతజీవిగా పడి ఉండటం చూసిన ఫ్యామిలీ మెంబర్స్ పోలీసులకు సమాచారం అందించారు. గుండెపోటు కారణంగా చనిపోయి ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. షర్బరి దత్తా శుక్రవారం ఉదయం 12.15 గంటలకు తుదిశ్వాస విడిచారు. సమాచారం అందిన వెంటనే కోల్​కతా పోలీస్​ హెడ్​క్వార్టర్స్​కు చెందిన లాల్​బజార్​ బ్రాంచ్ సిబ్బంది​ ఘటనాస్థలికి చేరుకున్నారు. చివరిగా ఆమె మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత రోజు నుంచి ఆమె గదిలో ఒంటరిగా ఉన్నట్లు తెలుస్తోంది.

షర్బరి దత్తా​ ఆకస్మిక మరణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దత్తా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  ప్రముఖ బెంగాలీ కవి అజిత్​ దత్తా కుమార్తే షర్బరి దత్తా.. కొన్ని దశాబ్దాలుగా కాస్ట్యూమ్​ డిజైనింగ్​ రంగంలో స్థిరపడ్డారు.

Also Read :

కన్నతండ్రే సుపారీ ఇచ్చి కొడుకును చంపించాడు !

దేశంలో కరోనా కల్లోలం, 24 గంటల్లో 1174 మరణాలు

Follow Us
ఏసీ బీభత్సంగా వాడినా కరెంట్ బిల్లు తక్కువ రావాలా..
ఏసీ బీభత్సంగా వాడినా కరెంట్ బిల్లు తక్కువ రావాలా..
అబ్బా ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. ఇకపై అక్కడ నో పార్కింగ్‌ ఫీజ్
అబ్బా ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. ఇకపై అక్కడ నో పార్కింగ్‌ ఫీజ్
Team India: ఫైనల్‌కు ముందు భారత్‌కు తలనొప్పిగా మారిన ఆ ముగ్గురు?
Team India: ఫైనల్‌కు ముందు భారత్‌కు తలనొప్పిగా మారిన ఆ ముగ్గురు?
ఊహించని మలుపులు, దెబ్బకు బాక్సాఫీస్ షేక్..
ఊహించని మలుపులు, దెబ్బకు బాక్సాఫీస్ షేక్..
ప్రపంచమంతా పెట్రోల్ మంటలు.. భారత్‌ మాత్రం ధీమాగా.. మోదీ సర్కార్..
ప్రపంచమంతా పెట్రోల్ మంటలు.. భారత్‌ మాత్రం ధీమాగా.. మోదీ సర్కార్..
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎలా చంపారో తెలుసా?
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎలా చంపారో తెలుసా?
కొండముచ్చుకు గుండెపోటు.. నిమిషాల్లోనే అద్భుతం..
కొండముచ్చుకు గుండెపోటు.. నిమిషాల్లోనే అద్భుతం..
వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, సిరీస్‌లివే
వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, సిరీస్‌లివే
ఓరీ దేవుడో.. వార్‌ ఎఫెక్ట్‌తో మండిపోతున్న ఆయిల్ ధరలు..2023 తర్వాత
ఓరీ దేవుడో.. వార్‌ ఎఫెక్ట్‌తో మండిపోతున్న ఆయిల్ ధరలు..2023 తర్వాత
ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఏది పట్టుకున్నా ఆగమే
ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఏది పట్టుకున్నా ఆగమే