AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కృష్ణాజిల్లాలో విషాదం.. పొలానికి నీరు పెడుతూ.. విద్యుదాఘాతంతో రైతు మృతి

కృష్ణాజిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందారు. జిల్లాలోని జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగంచిప్రోలు మండలం శివాపురం గ్రామంలో చోటుచేసుకుంది.

కృష్ణాజిల్లాలో విషాదం.. పొలానికి నీరు పెడుతూ.. విద్యుదాఘాతంతో రైతు మృతి
Balaraju Goud
|

Updated on: Dec 20, 2020 | 2:35 PM

Share

కృష్ణాజిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందారు. జిల్లాలోని జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగంచిప్రోలు మండలం శివాపురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. వ్యసాయ భూమిలో మిర్చి పంటకు నీరు పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై తుమ్మల వెంగళరావు (48) అనే కౌలు రైతు మృతి చెందాడు. ఓట్ల సాంబయ్య అనే రైతుకు చెందిన పొలాన్ని.. ఏపీ లోని కృష్ణా జిల్లా శివాపురం గ్రామానికి చెందిన తుమ్మల వెంగళరావు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాడు.

ఆదివారం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమం లో విద్యుత్ షాక్‌తో వెంగళరావు ప్రమాదానికి గురయ్యాడు. సమీపంలోని పొలాల్లో ఉన్న రైతులు గమనించి అక్కడికి చేరుకుని విద్యుత్ సరఫరా నిలిపి వేయించారు. అయితే అప్పటికే రైతు అపస్మారకస్థితికి చేరుకున్నట్లు స్థానికులు తెలిపారు. అనంతరం 108 ద్వారా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్