FaceBook: మాస్‌ లాగౌట్‌లపై స్పందించిన ఫేస్‌బుక్‌… అకౌంట్లు వాటంతంటే అవే ఎందుకు లాగౌట్‌ అయ్యాయంటే..

FaceBook Clarify On Mass LogOut: ఫేస్‌బుక్‌ అకౌంట్లు తమ ప్రమేయం లేకుండానే లాగౌట్‌ అయ్యాయని శుక్రవారం చాలా మంది యూజర్లు నెట్టింట్లో స్పందించారు. తాము లాగౌట్‌ చేయకపోయినా ఫేస్‌బుక్‌ నుంచి తాము ఆటోమేటిగ్గా లాగౌట్‌ అయినట్లు..

FaceBook: మాస్‌ లాగౌట్‌లపై స్పందించిన ఫేస్‌బుక్‌... అకౌంట్లు వాటంతంటే అవే ఎందుకు లాగౌట్‌ అయ్యాయంటే..
Follow us

|

Updated on: Jan 24, 2021 | 6:54 PM

FaceBook Clarify On Mass LogOut: ఫేస్‌బుక్‌ అకౌంట్లు తమ ప్రమేయం లేకుండానే లాగౌట్‌ అయ్యాయని శుక్రవారం చాలా మంది యూజర్లు నెట్టింట్లో స్పందించారు. తాము లాగౌట్‌ చేయకపోయినా ఫేస్‌బుక్‌ నుంచి తాము ఆటోమేటిగ్గా లాగౌట్‌ అయినట్లు కొందరు యూజర్లు ఫేస్‌బుక్‌కు ఫిర్యాదు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల ఈ సమస్య ఉత్పన్నమైంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. అయితే ఈ విషయమై సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ స్పందించింది. కాన్ఫిగ్రేషన్‌లో చేసిన మార్పుల వల్లే ఇలా జరిగిందని ఫేస్‌బుక్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ సమస్యను శనివారం పరిష్కరించినట్లు తెలిపింది. ఈ లాగౌట్‌ సమస్యను ఐఫోన్‌లో ఫేస్‌బుక్‌ యాప్‌ ఉపయోగిస్తున్నవారు ఎక్కువగా ఎదుర్కొన్నారు. లాగౌట్‌ అయిన తర్వాత మళ్లీ లాగిన్‌ అయినా.. ఈ సమస్య వల్ల అథెంటికేషన్‌ కోడ్స్‌ వారి మొబైళ్లకు వెళ్లడానికి చాలా సమయం పట్టింది. ఇదిలా ఉంటే గతకొన్ని రోజులుగా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ డేటా ప్రైవసీ విషయంలో పలు సవాళ్లు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

Also Read: జీమెయిల్ అకౌంట్‏తో మీ పర్సనల్ డేటా గూగుల్‏‏ తీసుకుంటుందని సందేహామా ? అయితే ఈ ట్రిక్స్ పాటిస్తే మీరు సేఫ్..

బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు