జీమెయిల్ అకౌంట్‏తో మీ పర్సనల్ డేటా గూగుల్‏‏ తీసుకుంటుందని సందేహామా ? అయితే ఈ ట్రిక్స్ పాటిస్తే మీరు సేఫ్..

సాధరణంగా స్మార్ట్ ఫోన్స్ వాడే ప్రతి ఒక్కరు తమ మొబైల్స్‏లో జీమెయిల్ అకౌంట్ ద్వారా లాగిన్ అవుతారు. దీంతో గూగుల్ తమ యూజర్ల డేటా మొత్తాన్ని సేవ్ చేసుకుంటుంది. మీరు ఏం సెర్చ్ చేశారు ?

జీమెయిల్ అకౌంట్‏తో మీ పర్సనల్ డేటా గూగుల్‏‏ తీసుకుంటుందని సందేహామా ? అయితే ఈ ట్రిక్స్ పాటిస్తే మీరు సేఫ్..
Follow us

|

Updated on: Jan 23, 2021 | 7:43 PM

సాధరణంగా స్మార్ట్ ఫోన్స్ వాడే ప్రతి ఒక్కరు తమ మొబైల్స్‏లో జీమెయిల్ అకౌంట్ ద్వారా లాగిన్ అవుతారు. దీంతో గూగుల్ తమ యూజర్ల డేటా మొత్తాన్ని సేవ్ చేసుకుంటుంది. మీరు ఏం సెర్చ్ చేశారు ? ఎప్పుడు ఎక్కడ ఉన్నారు? మీ యూట్యూబ్‏లో ఏం వీడియోలు చూశారు ? అనే విషయాలన్ని గూగుల్ తమ డేటా సర్వర్లలో సేవ్ చేసుకుంటుంది. కానీ కొంతమందికి అది నచ్చదు. పర్సనల్ డేటాను గూగుల్ షేర్ చేసుకోకుండా ఉండాలంటే.. స్టోర్ చేసిన డేటాను ఇలా డెలీట్ చేయండి.

ఇందుకోసం గూగుల్ ఓ యాక్టివిటీ డేటా టూల్ తీసుకొచ్చింది. ముందుగా గూగుల్ పేజీలో google.com విజిట్ చేయాలి. ఆ తర్వాత జీమెయిల్ అకౌంటుతో లాగిన్ అవ్వాలి. అనంతరం రైట్ టైప్ కార్నర్‏లో ఉన్న ఒక సర్కిల్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. తర్వాత manage your google account ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత data & personalization ఆప్షన్ కింద ఉన్న యాక్టివిటీ కంట్రోల్ ప్యానెల్ ఉంటుంది. ఈ యాక్టివిటీ అండ్ టైమ్ లైన్ కింద మై యాక్టీవిటీ అనే బటన్ పై క్లిక్ చేయాలి.

గూగుల్ స్టోర్ చేసిన పర్సనల్ డేటాను డేలీట్ చేయడం.. ముందుగా గూగుల్ పేజీలో google.com విజిట్ చేయాలి. ఆ తర్వాత జీమెయిల్ అకౌంటుతో లాగిన్ అవ్వాలి. అనంతరం రైట్ టైప్ కార్నర్‏లో ఉన్న ఒక సర్కిల్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. తర్వాత manage your google account ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత data & personalization ఆప్షన్ కింద ఉన్న యాక్టివిటీ కంట్రోల్ ప్యానెల్ ఉంటుంది. లెఫ్ట్ నేవిగేషన్ ప్యానెల్ పక్కన data & personalization ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత Web & App Activity ఆప్షన్ సెలక్ట్ చేసి manage activityని సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం మీ డేటా యాక్టివిటీకి సంబంధించిన ఓక లిస్ట్ కనిపిస్తుంది. తర్వాత మూడు డాట్ల ఐకాన్ సెలెక్ట్ చేసాక డెలీట్ బటన్ పై క్లిక్ చేయాలి. అందులో ఆటో డెలీట్ ఆప్షన్ కూడా సెలక్ట్ చేసుకోవచ్చు. ఇక దీనిని మూడు నెలల నుంచి పద్దెనమిది నెలల వరుక కూడా సెలక్ట్ చేసుకోవచ్చు.

గూగుల్ ట్రాక్ చేయకుండా ఇలా చేయ్యొచ్చు.. ఇందుకు ముందుగా గూగుల్ పేజీలో google.com విజిట్ చేయాలి. ఆ తర్వాత జీమెయిల్ అకౌంటుతో లాగిన్ అవ్వాలి. అనంతరం రైట్ టైప్ కార్నర్‏లో ఉన్న ఒక సర్కిల్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. తర్వాత manage your google account ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత data & personalization ఆప్షన్ కింద ఉన్న యాక్టివిటీ కంట్రోల్ ప్యానెల్ ఉంటుంది. అందులో web & app activity tracking, location history, YouTube history ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మీ డేటాను ట్రాక్ చేయకుండా ఉండాలంటే చెక్ మార్క్ ఆఫ్ చేస్తే సరిపోతుంది.

Also Read:

మీ మొబైల్ ఫోన్ల‏లో పర్సనల్ డేటాను సేవ్ చేసుకుంటున్నారా ? అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోవాల్సిందే..

UPI: మీరు ‘యూపీఐ’ ద్వారా పేమెంట్స్‌ చేస్తుంటారా.. అయితే ఈ వార్త మీ కోసమే.. కీలక ప్రకటన చేసిన ఎన్‌పీసీఐ…

భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య