AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుప్త నిధుల తవ్వకాల్లో బయటపడ్డ బంగారు నాణాలు..

సూర్యాపేట జిల్లా అమరవరం గ్రామంలో అర్థరాత్రి గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. తవ్వకాల్లో దొరికిన నిధిని ఇంట్లోనే దాచిపెట్టారు. కాగా.. స్థానికుల సమాచారంతో.. పోలీసులు తనిఖీలు చేయగా.. తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు బయటపడ్డాయి. అంతేకాదు.. బంగారు నాణాలు కూడా కనిపించాయి. దీంతో.. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కాగా.. నాణాలను పరిశీలించి చూడగా అవి రాగి, ఇత్తడి నాణాలుగా నిర్థారించారు. పోలీసుల వివరాల ప్రకారం.. అమరవరం గ్రామానికి చెందిన గురువారెడ్డి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి […]

గుప్త నిధుల తవ్వకాల్లో బయటపడ్డ బంగారు నాణాలు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 17, 2019 | 2:31 PM

Share

సూర్యాపేట జిల్లా అమరవరం గ్రామంలో అర్థరాత్రి గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. తవ్వకాల్లో దొరికిన నిధిని ఇంట్లోనే దాచిపెట్టారు. కాగా.. స్థానికుల సమాచారంతో.. పోలీసులు తనిఖీలు చేయగా.. తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు బయటపడ్డాయి. అంతేకాదు.. బంగారు నాణాలు కూడా కనిపించాయి. దీంతో.. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కాగా.. నాణాలను పరిశీలించి చూడగా అవి రాగి, ఇత్తడి నాణాలుగా నిర్థారించారు. పోలీసుల వివరాల ప్రకారం.. అమరవరం గ్రామానికి చెందిన గురువారెడ్డి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో తవ్వకాలు చేశాడు. అయితే.. ఆ తవ్వకాల్లో దొరికిన నిధి ఎక్కడ ఉంది..? అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం.. గురువారెడ్డి, అతనికి సంబంధించిన వ్యక్తులు పరారీలో ఉన్నారు.

Follow Us
వేస్ట్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. పారేసే తొక్కలు చేసే..
వేస్ట్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. పారేసే తొక్కలు చేసే..
ఫలితాల నేపథ్యంలో విద్యార్థులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు
ఫలితాల నేపథ్యంలో విద్యార్థులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు
వేసవిలో మీ కరివేపాకు మొక్క ఎండిపోతోందా? గుబురుగా పెరగాలంటే ఇలా
వేసవిలో మీ కరివేపాకు మొక్క ఎండిపోతోందా? గుబురుగా పెరగాలంటే ఇలా
నల్ల రిబ్బన్లతో పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు .. ఆ విషాదమే కారణం..!
నల్ల రిబ్బన్లతో పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు .. ఆ విషాదమే కారణం..!
వేసవిలో మీ తోట పచ్చగా ఉండాలా? ఈ గార్డెనింగ్ చిట్కాలు మీ కోసమే!
వేసవిలో మీ తోట పచ్చగా ఉండాలా? ఈ గార్డెనింగ్ చిట్కాలు మీ కోసమే!
మే 1 నుంచి పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధరలు..?
మే 1 నుంచి పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధరలు..?
కోడిలోని ఈ భాగాలు యమ డేంజర్.. తింటే ఆస్పత్రికెళ్లడం పక్కా..
కోడిలోని ఈ భాగాలు యమ డేంజర్.. తింటే ఆస్పత్రికెళ్లడం పక్కా..
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. మరికొన్ని గంటల్లో టెన్త్‌ రిజల్ట్స్‌
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. మరికొన్ని గంటల్లో టెన్త్‌ రిజల్ట్స్‌
ఆ రెండే కాదు.. టెన్త్ తర్వాత మీ ఫ్యూచర్ కోర్సులు
ఆ రెండే కాదు.. టెన్త్ తర్వాత మీ ఫ్యూచర్ కోర్సులు
బాల్కనీ నుంచి దూకి చచ్చిపోవాలనిపించింది: జబర్దస్త్ అవినాష్
బాల్కనీ నుంచి దూకి చచ్చిపోవాలనిపించింది: జబర్దస్త్ అవినాష్