AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కవిత హిలేరియస్ ట్వీట్..మీరు చూడాల్సిదే బాస్..

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,  మాజీ ఎంపీ కవిత రాజకీయాల్లో ఎప్పుడూ బిజీగా ఉంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతూ ఉంటారు. ఆమె సోషల్ మీడియాలో ఖాతాలలో కూడా  ఎక్కువ పాలిటిక్స్‌కి సంబంధించిన ట్వీట్స్ ఉంటాయి. లేదంటే ఎవరైనా సహాయం కోసం అభ్యర్థించినప్పుడు సీఎం తనయ రియాక్టవుతూ ఉంటారు. అయితే ఈ రోజు ఉదయం ఓ ఫన్నీ ట్వీట్‌ను తన ఫాలోవర్స్‌తో షేర్ చేసుకున్నారు. ఆమె కుమారుడు ఓ ఫన్నీ కొటేషన్ పంపారంటూ..దానికి సంబంధించిన ఫోటోను పోస్ట్ చేశారు. […]

కవిత హిలేరియస్ ట్వీట్..మీరు చూడాల్సిదే బాస్..
Ram Naramaneni
| Edited By: |

Updated on: Dec 15, 2019 | 2:09 PM

Share

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,  మాజీ ఎంపీ కవిత రాజకీయాల్లో ఎప్పుడూ బిజీగా ఉంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతూ ఉంటారు. ఆమె సోషల్ మీడియాలో ఖాతాలలో కూడా  ఎక్కువ పాలిటిక్స్‌కి సంబంధించిన ట్వీట్స్ ఉంటాయి. లేదంటే ఎవరైనా సహాయం కోసం అభ్యర్థించినప్పుడు సీఎం తనయ రియాక్టవుతూ ఉంటారు.

అయితే ఈ రోజు ఉదయం ఓ ఫన్నీ ట్వీట్‌ను తన ఫాలోవర్స్‌తో షేర్ చేసుకున్నారు. ఆమె కుమారుడు ఓ ఫన్నీ కొటేషన్ పంపారంటూ..దానికి సంబంధించిన ఫోటోను పోస్ట్ చేశారు. ఆ కొటేషన్ సారాంశం ఇలా ఉంది. ‘ నా ఆలోచనలను బట్టి వీకెండ్స్‌ను చైనాలో స్టార్ట్ చేసి ఉండివచ్చు. అందుకే ఎక్కువ కాలం ఉండవు’. చైనా తయారయ్యే వస్తువులు క్వాలిటీ ఉండకపోవడం వల్ల ఎక్కువ కాలం మన్నిక ఉండదు. అలానే వారాంతాలు కూడా త్వరగా అయిపోతాయి కాబట్టి అవి కూడా చైనాలో తయారయ్యి ఉంటాయనేది అందులోని సెటైరికల్‌గా మీనింగ్. దీంతో అవును నిజమే అంటూ కవిత ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తున్నారు చాలామంది నెటిజన్లు.

Follow Us
వారం రోజుల్లో బంగారం ధరలు ఎంత తగ్గిందో తెలుసా..?
వారం రోజుల్లో బంగారం ధరలు ఎంత తగ్గిందో తెలుసా..?
ఇలా చేస్తే.. జస్ట్10 నిమిషాల్లోనే దూదిలాంటి మెత్తటి రాగి ఇడ్లీలు
ఇలా చేస్తే.. జస్ట్10 నిమిషాల్లోనే దూదిలాంటి మెత్తటి రాగి ఇడ్లీలు
సినిమా స్టైల్‌లో దోపిడీ.. ఒక్క క్లూ లేకున్నా పోలీసులు కేసు ఎలా..
సినిమా స్టైల్‌లో దోపిడీ.. ఒక్క క్లూ లేకున్నా పోలీసులు కేసు ఎలా..
వికెట్లకు కాకుండా బ్యాటర్ తలకు బంతి గురి పెట్టిన బౌలర్
వికెట్లకు కాకుండా బ్యాటర్ తలకు బంతి గురి పెట్టిన బౌలర్
కేంద్రం పంపిన అలర్ట్ మెస్సేజ్ రాలేదా..? ఈ సెట్టింగ్ ఆన్ చేస్కోండి
కేంద్రం పంపిన అలర్ట్ మెస్సేజ్ రాలేదా..? ఈ సెట్టింగ్ ఆన్ చేస్కోండి
అమిత్‌షాను కలిసిన 'కాంతారా' హీరో రిషబ్ శెట్టి.. విషయమేమిటంటే?
అమిత్‌షాను కలిసిన 'కాంతారా' హీరో రిషబ్ శెట్టి.. విషయమేమిటంటే?
8 సిక్సర్లు, 5 ఫోర్లు.. ఒకే ఓవర్‌లో 70 పరుగులు..
8 సిక్సర్లు, 5 ఫోర్లు.. ఒకే ఓవర్‌లో 70 పరుగులు..
బ్యూటీ పార్లర్‌ను మించి.. జస్ట్ రూ.10తో ఇంట్లోనే మెరిసే చర్మం..
బ్యూటీ పార్లర్‌ను మించి.. జస్ట్ రూ.10తో ఇంట్లోనే మెరిసే చర్మం..
48 ఏళ్లుగా చెరగని రికార్డ్.. హైదరాబాద్‌లో 556 రోజులు ఆడిన సినిమా.
48 ఏళ్లుగా చెరగని రికార్డ్.. హైదరాబాద్‌లో 556 రోజులు ఆడిన సినిమా.
పది బంతుల్లోనే సూర్య వికెట్.. ఎవరీ రామకృష్ణ ఘోష్?
పది బంతుల్లోనే సూర్య వికెట్.. ఎవరీ రామకృష్ణ ఘోష్?