ఫ్లెక్సీల్లో పొరపాట్లు..అధికారుల గ్రహపాట్లు..ఎక్కడంటే..?

గ్రామ సచివాలయాల ప్రారంభంలో అధికారుల అత్యుత్సాహం అధికార పార్టీకి ఎంబర్రాసింగ్ పరిస్థితి క్రియేట్ చేసింది. స్వాగత ఫ్లెక్సీల్లో ఫోటోలకు, వారి హోదాలకు పొంతన లేకపోవడంతో అధికారులు.. వైసీపీ నేతల ఆగ్రహానికి గురయ్యారు. విజయనగరం జిల్లాలో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. గ్రామ సచివాలయాల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోటోకు మునిసిపల్ కమిషనర్ అన్న ట్యాగ్ వైసీపీ నేతల ఆగ్రహానికి అసలు కారణం. ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి ఫోటో పెట్టి.. కింద మునిసిపల్ కమిషనర్ అని […]

ఫ్లెక్సీల్లో పొరపాట్లు..అధికారుల గ్రహపాట్లు..ఎక్కడంటే..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 02, 2019 | 5:15 PM

గ్రామ సచివాలయాల ప్రారంభంలో అధికారుల అత్యుత్సాహం అధికార పార్టీకి ఎంబర్రాసింగ్ పరిస్థితి క్రియేట్ చేసింది. స్వాగత ఫ్లెక్సీల్లో ఫోటోలకు, వారి హోదాలకు పొంతన లేకపోవడంతో అధికారులు.. వైసీపీ నేతల ఆగ్రహానికి గురయ్యారు. విజయనగరం జిల్లాలో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. గ్రామ సచివాలయాల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోటోకు మునిసిపల్ కమిషనర్ అన్న ట్యాగ్ వైసీపీ నేతల ఆగ్రహానికి అసలు కారణం. ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి ఫోటో పెట్టి.. కింద మునిసిపల్ కమిషనర్ అని పేర్కొనడంతో అధికారులు వైసీపీ నేతల నుంచి చివాట్లు తినాల్సి వచ్చింది. సీఎం జగన్ ను మున్సిపల్ కమిషనర్ గా పేర్కొన్న అదే ఫ్లెక్సీలో  స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావును ప్రత్యేక అధికారిగా ప్రస్తావించారు. పార్వతీపురం మున్సిపాలిటీ స్వాగత ఏర్పాట్ల లో తప్పులు తడకలుగా ఫ్లెక్సీలుండడం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది. అధికారుల పనితీరు, నిర్లక్ష్య ధోరణిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!

పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..

మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..

ఛీ..ఛీఆడాళ్లు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..చికెన్ షాపులోఇదేందమ్మ

ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్

సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!

భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.