లైఫ్‌ సర్టిఫికెట్లను ఇలా పంపించండి…

EPFO Requests Pensioners : ఈపీఎఫ్‌ ‌ కార్యాలయం మరో కీలక ప్రకటన చేసింది. తమ లైఫ్‌ సర్టిఫికెట్లు అందజేసేందుకు ఈపీఎఫ్‌వో పెన్షనర్లు పీఎఫ్‌ కార్యాలయాలకు రావొద్దని తెలుపుతూ ఓ ప్రకటన చేసింది. బ్యాంకులు, పోస్టాఫీసులు, కామన్‌ సర్వీస్‌ సెంటర్లు, మీ సేవా కేంద్రాల వద్ద అందజేయొచ్చని ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌  పేర్కొంది. లేదా ఆధార్‌తో కూడుకున్న బయోమెట్రిక్‌ డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ను సమర్పింవచ్చని ఈపీఎఫ్‌వో తెలిపింది. సాధారణంగా ప్రతి ఏటా నవంబర్‌/డిసెంబర్‌లో పెన్షనర్లు పీఎఫ్‌ […]

లైఫ్‌ సర్టిఫికెట్లను ఇలా పంపించండి...
Follow us

|

Updated on: Nov 04, 2020 | 1:42 AM

EPFO Requests Pensioners : ఈపీఎఫ్‌ ‌ కార్యాలయం మరో కీలక ప్రకటన చేసింది. తమ లైఫ్‌ సర్టిఫికెట్లు అందజేసేందుకు ఈపీఎఫ్‌వో పెన్షనర్లు పీఎఫ్‌ కార్యాలయాలకు రావొద్దని తెలుపుతూ ఓ ప్రకటన చేసింది. బ్యాంకులు, పోస్టాఫీసులు, కామన్‌ సర్వీస్‌ సెంటర్లు, మీ సేవా కేంద్రాల వద్ద అందజేయొచ్చని ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌  పేర్కొంది. లేదా ఆధార్‌తో కూడుకున్న బయోమెట్రిక్‌ డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ను సమర్పింవచ్చని ఈపీఎఫ్‌వో తెలిపింది.

సాధారణంగా ప్రతి ఏటా నవంబర్‌/డిసెంబర్‌లో పెన్షనర్లు పీఎఫ్‌ ఆఫీసుల్లో లైఫ్‌ సర్టిఫికెట్లు అందజేస్తుండగా, ఈ ఏడాది కోవిడ్‌ నేపథ్యంలో పెన్షనర్లంతా ఇళ్ల వద్దే సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. డిజిటల్‌ జీవన్‌ ప్రమాణ్‌ సమర్పణకు అవసరమైన చర్యల కోసం కామన్‌ సర్వీసెస్‌ సెంటర్‌తో కలసి పనిచేస్తున్నట్లు ఈపీఎఫ్‌వో వివరించింది.

సౌకర్యవంతంగా ఉండేలా సర్వీస్‌ డెలివరీ ఏజెన్సీని ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఈపీఎస్‌ పెన్షనర్లు పొందేలా బహుళ సంస్థల ఏజెన్సీ  మోడల్‌ను ఈపీఎఫ్‌వో ఎంచుకున్నట్లు పేర్కొంది. దీనికోసం పెన్షనర్లు తమ మొబైల్‌ ఫోన్లు, బ్యాంకు పాస్‌బుక్కు, పెన్షన్‌ పేమెంట్‌ ఆర్డర్‌ నెంబర్, ఆధార్‌ నెంబర్‌ వంటివి వెంట తీసుకెళ్లాల్సి ఉంటుందని వివరించింది.

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు