AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీ యూనివర్సిటీ వీసీపై విచారణ, పీసీ జోషీకి కొత్త బాధ్యతలు

ఢిల్లీ యూనివర్సిటీలో కొన్ని నియామకాలపై వీసీ యోగేష్ త్యాగి తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ప్రో-వీసీగా పీసీ జోషీని తొలగించి ఆయన స్థానే ‘నాన్-కాలేజియేట్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ బోర్డు డైరెక్టర్ గీతా భట్ ను నియమించడం, ప్రస్తుత రిజిస్ట్రార్ స్థానే తాత్కాలిక రిజిస్ట్రార్ గా ను,సౌత్ క్యాంపస్ డైరెక్టర్ గా ను పీసీ ఝాను అపాయింట్ చేయడం వంటివి  వివాదం రేపాయి. ఈ నియామకాలపై విద్యా మంత్రిత్వ శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తూ..త్యాగి విధి నిర్వహణపట్ల నిర్లక్ష్యం చూపారని, ఆయనపై […]

ఢిల్లీ యూనివర్సిటీ వీసీపై విచారణ, పీసీ జోషీకి కొత్త బాధ్యతలు
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 28, 2020 | 7:16 PM

Share

ఢిల్లీ యూనివర్సిటీలో కొన్ని నియామకాలపై వీసీ యోగేష్ త్యాగి తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ప్రో-వీసీగా పీసీ జోషీని తొలగించి ఆయన స్థానే ‘నాన్-కాలేజియేట్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ బోర్డు డైరెక్టర్ గీతా భట్ ను నియమించడం, ప్రస్తుత రిజిస్ట్రార్ స్థానే తాత్కాలిక రిజిస్ట్రార్ గా ను,సౌత్ క్యాంపస్ డైరెక్టర్ గా ను పీసీ ఝాను అపాయింట్ చేయడం వంటివి  వివాదం రేపాయి. ఈ నియామకాలపై విద్యా మంత్రిత్వ శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తూ..త్యాగి విధి నిర్వహణపట్ల నిర్లక్ష్యం చూపారని, ఆయనపై విచారణ జరిపించాలని రాష్ట్రపతిని కోరింది. విచారణకు రాష్ట్రపతి అనుమతినిస్తూ, త్యాగిని సస్పెండ్ చేశారు. దీనిపై విద్యామంత్రిత్వ శాఖ రిజిస్ట్రార్ కు లేఖ రాసింది. ఎమర్జెన్సీ మెడికల్ కండిషన్ పై త్యాగి గత జులై 2 నుంచి లీవు తీసుకుని ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. ఆయన తిరిగి వచ్ఛేవరకు ప్రొఫెసర్ జోషీని జులై 17 న వీసీగా ప్రభుత్వం నియమించింది. అయితే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక త్యాగి తీసుకున్న నిర్ణయాలు, చర్యలు కాంట్రోవర్షియల్ అయ్యాయి.

మెస్సీ కోల్‌కతా పర్యటన.. కోర్టు మెట్లెక్కిన భారత మాజీ కెప్టెన్
మెస్సీ కోల్‌కతా పర్యటన.. కోర్టు మెట్లెక్కిన భారత మాజీ కెప్టెన్
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు