AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురు ఉగ్రవాదులు, ఆయుధ లారీ సీజ్

దేశంలో భారీ దాడులకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల కుట్రలను భారత్ భగ్నం చేసింది. దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్లాన్లు వేస్తున్నారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో కేంద్రం అప్రమత్తమైంది. జమ్ముకశ్మీర్‌తో పాటుగా సరిహద్దు రాష్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం కథువా జిల్లాలో తనిఖీలు చేపట్టారు. లఖన్‌పూర్ వద్ద తనిఖీలు చేపడుతున్న సమయంలో ఓ ట్రక్కును పోలీసులు అడ్డుకుని చెక్ చేశారు. అందులో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని గుర్తించారు. […]

ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురు ఉగ్రవాదులు, ఆయుధ లారీ సీజ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 12, 2019 | 2:20 PM

Share

దేశంలో భారీ దాడులకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల కుట్రలను భారత్ భగ్నం చేసింది. దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్లాన్లు వేస్తున్నారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో కేంద్రం అప్రమత్తమైంది. జమ్ముకశ్మీర్‌తో పాటుగా సరిహద్దు రాష్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం కథువా జిల్లాలో తనిఖీలు చేపట్టారు. లఖన్‌పూర్ వద్ద తనిఖీలు చేపడుతున్న సమయంలో ఓ ట్రక్కును పోలీసులు అడ్డుకుని చెక్ చేశారు. అందులో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని గుర్తించారు. మొత్తం ఆరు ఏకే-47 తుపాకులు కూడా గుర్తించారు. లారీపై ఉన్న అడ్రస్‌తో అది పుల్వామా జిల్లాకు చెందినదిగా గుర్తించారు. అంతేకాదు మరో ముగ్గురు ఉగ్రవాదులను కూడా అరెస్ట్ చేశారు.

జమ్ముకశ్మీర్‌ స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి భారత్‌లో దాడులకు పాక్ కుట్రలు పన్నుతోంది. ప్రత్యక్షంగా ఎదుర్కోలేక ఉగ్రవాదులను దేశంపైకి ఉసిగొల్పుతుందంటూ నిఘావర్గాలు పలుమార్లు హెచ్చిరంచాయి. కాగా, బుధవారం లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది అసిఫ్‌ మక్బుల్‌ భట్‌ను సైన్యం హతమార్చిన విషయం తెలిసిందే.

బెల్లంపల్లిలో హైటెన్షన్.. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఉత్కంఠ
బెల్లంపల్లిలో హైటెన్షన్.. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఉత్కంఠ
గ్రౌండ్ మధ్యలోకి వచ్చి మరీ తెలుగబ్బాయ్‌కి క్లాస్ పీకిన గంభీర్..
గ్రౌండ్ మధ్యలోకి వచ్చి మరీ తెలుగబ్బాయ్‌కి క్లాస్ పీకిన గంభీర్..
ఈ లక్షణాలు కనిపించినా.. మీ ఒంట్లో డయాబెటిస్‌ తిష్ఠ వేసినట్లే!
ఈ లక్షణాలు కనిపించినా.. మీ ఒంట్లో డయాబెటిస్‌ తిష్ఠ వేసినట్లే!
బాత్రూమ్ వీడియో షేర్ చేసిన హీరోయిన్..
బాత్రూమ్ వీడియో షేర్ చేసిన హీరోయిన్..
రైలులోని లగేజీ కంపార్ట్‌మెంట్‌లో ఎక్కితే జరిమానా ఎంత? రూల్స్ ఏంటి
రైలులోని లగేజీ కంపార్ట్‌మెంట్‌లో ఎక్కితే జరిమానా ఎంత? రూల్స్ ఏంటి
అరటిపండు లేదా ఖర్జూరం..మార్నింగ్ ఖాళీ కడుపుతో తినేందుకు ఏదిబెస్ట్
అరటిపండు లేదా ఖర్జూరం..మార్నింగ్ ఖాళీ కడుపుతో తినేందుకు ఏదిబెస్ట్
మ్యాట్‌ బండిల్స్ మధ్య గుట్టుగా...
మ్యాట్‌ బండిల్స్ మధ్య గుట్టుగా...
ఇండియన్‌ Vs వెస్ట్రన్‌ టాయిలెట్‌.. సరైన జీవనశైలికి ఏది మంచిది?
ఇండియన్‌ Vs వెస్ట్రన్‌ టాయిలెట్‌.. సరైన జీవనశైలికి ఏది మంచిది?
కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న కుర్ర భామ..
కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న కుర్ర భామ..
స్టాక్ మార్కెట్‌లో 'AI' గుబులు.. ఐటీ కంపెనీలకు భారీ షాక్!
స్టాక్ మార్కెట్‌లో 'AI' గుబులు.. ఐటీ కంపెనీలకు భారీ షాక్!