విషాదం.. ఈజిప్ట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం..

ఈజిప్ట్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ ఆస్ప్రతిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు కరోనా పేషెంట్లు మరణించారు. ఆస్పత్రిలో షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో అగ్ని ప్రమాదం..

విషాదం.. ఈజిప్ట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 30, 2020 | 10:00 AM

ఈజిప్ట్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ ఆస్ప్రతిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు కరోనా పేషెంట్లు మరణించారు. ఆస్పత్రిలో షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన అలెగ్జాండ్రియా నగరంలో వెలుగు చూసింది. అలెగ్జాండ్రియా నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుది. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏడుగురు కరోనా పేషెంట్లు మరణించారని ఈజిప్ట్ అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపు ఆస్పత్రిలో భద్రతా పరమైన నిబంధనలు పాటించకపోవడం వల్లనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని.. మంటలు సెకన్ల వ్యవధిలోనే వ్యాపించాయని.. అధికారులు పేర్కొన్నారు.