AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mango Cheesecake: గుడ్లు, బేకింగ్ అవసరం లేని టేస్టీ ‘మ్యాంగో చీజ్ కేక్’ తయారీ విధానం

Mango Cheesecake:విదేశీ సంస్కృతీ అయినా మన సంస్కృతి సంప్రదాయాల్లో ఒక భాగం అయ్యింది కేక్.. పుట్టిన రోజు, పెళ్లి రోజు, ఎంగేజ్ మెంట్ , సంతోషం వ్యక్తం చేయాలన్నా అనేక సందర్భాల్లో..

Mango Cheesecake: గుడ్లు, బేకింగ్ అవసరం లేని టేస్టీ 'మ్యాంగో చీజ్ కేక్' తయారీ విధానం
cake poison
Surya Kala
|

Updated on: Jun 10, 2021 | 1:32 PM

Share

Mango Cheesecake:విదేశీ సంస్కృతీ అయినా మన సంస్కృతి సంప్రదాయాల్లో ఒక భాగం అయ్యింది కేక్.. పుట్టిన రోజు, పెళ్లి రోజు, ఎంగేజ్ మెంట్ , సంతోషం వ్యక్తం చేయాలన్నా అనేక సందర్భాల్లో కేక్ కటింగ్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఒకప్పుడు కేక్ తయారు చేయడం అంటే చాలా కష్టంగా భావించే వారు.. ఎక్కువగా బేకరీల్లోనే కేక్ ను కావాల్సిన ఫ్లేవర్లలో ఆర్డర్ ఇచ్చి మరీ తయారు చేయించుకునే వారు. అయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత డిఫరెంట్ ఫుడ్ ఐటెమ్స్ ను రకరకాలుగా తయారు చేయడం.. వాటి తయారు విధానాన్ని పోస్ట్ చేయడంతో ఇంట్లోనే కేక్ ను ఈజీగా చేస్తున్నారు. ఈరోజు వేసవి రారాజు మ్యాంగో చీజ్ కేక్ తయారు చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం.. మ్యాంగో చీజ్ కేక్ రెండు పొరలుగా తయారు చేస్తారు

కేక్ పొరల కోసం కావాల్సిన పదార్ధాలు:

మామిడిపళ్ల స్మూతీ – 3 కప్పులు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌- స్పూను క్రీమ్‌ చీజ్‌- 200 గ్రాములు, క్రీమ్‌- 200 ఎంఎల్‌, పంచదార- తీపికి సరిపడా జెలటిన్‌ పౌడరు- నాలుగున్నర కప్పులు.

ఇక కేక్ దిగువ పొరలకు కావలసిన పదార్థాలు: మ్యారీ గోల్డ్ బిస్కట్స్‌- 14, తేనె- మూడు స్పూన్లు, యాలకుల పొడి- పాపు స్పూను.

కేక్ తయారుచేసే విధానం:

ముందుగా బిస్కట్లను పొడిగా చేసుకోవాలి. దీనికి తేనె, యాలకుల పొడి కలిపి మిక్సీ చేసుకోవాలి. తర్వాత వెడల్పైన పాన్‌ను తీసుకుని దాని లోపల వెన్నను పూతగా రాయాలి. తర్వాత పాన్ లో మిక్సీ వేసుకున్న బిస్కట్ల మిశ్రమాన్ని వేసి సమంగా పరచుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో పెట్టి.. ఒక 20 నిమిషాల పాటు ఉంచాలి. అప్పుడు కేక్ కింద లేయర్ రెడీ అవుతుంది. ఎం

ఓ బౌల్‌లో చీజ్‌ క్రీమ్‌, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌, చక్కెర వేసి బాగా కలపాలి. తర్వాత దీనిలో మ్యాంగో స్మూతీని వేసి.. ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీలో వేసుకుని బాగా కలిసేలా మిక్సీ పట్టుకోవాలి. ఇంతలో జెలటిన్ పౌడర్ ను కప్పులోకి తీసుకుని నీరుని కలిపి కొంచెం సేపు నానబెట్టాలి. తరువాత మిక్సీ పట్టుకున్న మామిడికాయ మిశ్రమంలో జెలటిన్‌ నీళ్లు, క్రీమ్‌ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మేరీ గోల్డ్ బిస్కట్స్ తో తయారు చేసుకున్న మొదటి లేయర్ మీద పరచుకుని.. మళ్ళీ దీనిని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.. అలా ఓ నాలుగు గంటలు నాలుగు గంటలు ఉంచిన తర్వాత మ్యాంగో చీజ్ కేక్ రెడీ అవుతుంది. ఈ కేక్ పై క్రీమ్ తో పాటు ఇష్టమైన విధంగాఅందంగా అలంకరించుకోవచ్చు. ఒవేన్ లేకుండానే ఎంతో రుచిజీకరమైన టేస్టీ టేస్టీ మ్యాంగో చీజ్ కేక్ రెడీ..

Also Read: బరువు తగ్గడానికే కాదు.. శక్తి కోసం కూడా దక్షిణాదివారు అన్నం తినాల్సిందే.. ఎందుకంటే

Follow Us
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ