AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నికల కోడ్‌ను సడలించిన ఈసీ

ఫొని తుఫాన్ ప్రభావం ఉన్న జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ను సడలించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏపీలోని 4 జిల్లాల్లో ఎన్నికల కోడ్ సడలింపు ఉటుందని తెలిపింది. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, జిల్లాల్లో ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఫొని తుఫాన్ సహాయ చర్యలు, పునరావాస చర్యల కోసం ఈసీ ఈ సడలింపులు ఇచ్చింది.

ఎన్నికల కోడ్‌ను సడలించిన ఈసీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 03, 2019 | 1:27 PM

Share