Dust Storm: అసలు ఢిల్లీ మహా నగరానికి ఏమయింది… ఓ వైపు దుమ్ము, మరో వైపు ధూళి..

|

May 23, 2021 | 9:24 AM

దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఢిల్లీ నగరాన్ని ధూళి తుపాన్‌ ముంచెత్తింది. దీంతో ఢిల్లీలోని పలుచోట్ల దుమ్ము వ్యాపించడంతో బారెడు పొద్దెక్కినా చీకటి అలుముకుంది.

Dust Storm: అసలు ఢిల్లీ మహా నగరానికి ఏమయింది... ఓ వైపు దుమ్ము, మరో వైపు ధూళి..
Dust Shrouds Parts Of The N
Follow us on

దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఢిల్లీ నగరాన్ని ధూళి తుపాన్‌ ముంచెత్తింది. దీంతో ఢిల్లీలోని పలుచోట్ల దుమ్ము వ్యాపించడంతో బారెడు పొద్దెక్కినా చీకటి అలుముకుంది.  దేశ రాజధానిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే అక్కడ కరోనా మహమ్మారి వ్యాప్తితో గజగజ వణికిపోతుంటే.. మరోవైపు ప్రకృతి మరోవైపు భయపెడుతోంది. తాజాగా ఆదివారం ఉదయం నుంచి అక్కడి వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. దుమ్ము, ధూళీతో రోడ్లన్నీ కనిపించకుండా పోయాయి. ఆదివారం ఉదయం కాలనీలు మొత్తం దుమ్ముతో నిండిపోయాయి. జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దుమ్ము, ధూళీ వీస్తుండటంతో.. ఇంటి తలుపులు తీసేందుకు కూడా జనం వణికిపోయారు.

ఢిల్లీతోపాటు నోయిడా, అక్షర్ ధామ్‌లోని చాలా ప్రాంతాలు ఈ దుమ్ము గాలులు చుట్టేశాయి. దీంతో ఆక్షీజన్ కోసం ఇబ్బందులు పడుతున్న జనం ఇది చూసి మరింత భయపడిపోయారు.

ఇవి కూడా చదవండి: Indian Railways: తుఫాన్ ప్రభావంతో పలు మార్గాల్లో నిలిచిపోయిన రైళ్లు.. ముందస్తుగా 59 రైళ్లు రద్దు

Gas Cylinder: జూన్ 1 నుంచి గ్యాస్ హోమ్ డెలివ‌రీ నిలిచిపోనుందా..? అస‌లు కార‌ణ‌మేంటో తెలుసా..?

కాకతీయ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌గా ఓరుగల్లు వాస్తవ్యుడు.. ప్రొఫెసర్‌ తాటికొండ రమేశ్‌ నియామకం