AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలీవుడ్‌కు, డ్రగ్స్‌కు ఎలాంటి లింక్ లేదు: కేంద్రం

బాలీవుడ్‌లో డ్రగ్స్ వివాదంపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. బాలీవుడ్‌కు, డ్రగ్స్‌కు ఎలాంటి లింక్ లేదని.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో బీ-టౌన్‌కు డ్రగ్స్ లింక్ ఉన్నట్లు ఆధారాలు లభించలేదని కేంద్రం స్పష్టం చేసింది.

బాలీవుడ్‌కు, డ్రగ్స్‌కు ఎలాంటి లింక్ లేదు: కేంద్రం
Ravi Kiran
|

Updated on: Sep 15, 2020 | 7:20 PM

Share

Bollywood Drugs Case: బాలీవుడ్‌లో డ్రగ్స్ వివాదంపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. బాలీవుడ్‌కు, డ్రగ్స్‌కు ఎలాంటి లింక్ లేదని.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో బీ-టౌన్‌కు డ్రగ్స్ లింక్ ఉన్నట్లు ఆధారాలు లభించలేదని కేంద్రం స్పష్టం చేసింది. కాగా, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మృతి కేసులో డ్రగ్స్ మూలాలు ఉన్నాయన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరిండా, దిపేష్ సావంత్, డ్రగ్ డీలర్ కైజన్‌ను ఎన్సీబీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అటు హీరోయిన్ కంగనా రనౌత్ కూడా డ్రగ్స్ కేసుపై పలు సంచలన వ్యాఖ్యలు కూడా చేసిన విషయం విదితమే. దేశమంతా తీవ్రంగా ఈ కేసు గురించి చర్చించుకుంటున్న సమయంలో కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది.

Also Read:

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

బిగ్ బాస్ 4: ఈ సీజన్‌లో ఆమెదే భారీ రెమ్యునరేషన్

‘కరోనా వైరస్‌ను ల్యాబ్‌లో తయారు చేశారు.. ఆధారాలు ఉన్నాయి’

పేద విద్యార్థుల పాలిట దేవుడిగా మారిన సోనూసూద్…

అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత