Big Breaking : స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం మించి రిజర్వేషన్లు కుదరవన్న సుప్రీంకోర్టు…
స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్ల అమలు కుదరదని అత్యున్నత న్యాయస్తానం మరోసారి స్పష్టం చేసింది. ఏపీ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వలేదని దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కలిపి 50 శాతానికి మించి ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంది.