AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేసింది రెండు సినిమాలే..! లవర్ బాయ్ క్రేజ్.. కట్ చేస్తే 26ఏళ్లకే చనిపోయిన హీరో..

ప్రతివారం ఎన్నో సినిమాలు విడుదలవుతుంటాయి.. ఎన్ని సినిమాలు విడుదలైన సరే కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తిండి పోతాయి. అలాంటి వాటిలో ఈ హీరో సినిమా ఒకటి.. ఆ హీరో చేసింది ఒకే ఒక్క సినిమా అది కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికీ చాలా మంది అభిమాన సినిమా అది.

చేసింది రెండు సినిమాలే..! లవర్ బాయ్ క్రేజ్.. కట్ చేస్తే 26ఏళ్లకే చనిపోయిన హీరో..
Tollywood Hero
Rajeev Rayala
|

Updated on: Feb 24, 2026 | 2:58 PM

Share

హీరోయిన్స్ మాత్రమే కాదు హీరోలు కూడా కొన్ని సినిమాలతోనే కనిపించకుండా పోతుంటారు. కొందరు నటనకు గుడ్ బై చెప్పేసి బిజినెస్‌లలో బిజీగా మారిపోతే మరికొందరుపెళ్లి చేసుకొని కొత్త లైఫ్ ను స్టార్ట్ చేశారు. ఇక కొందరు హీరోలు తక్కువ సినిమాలతోనే స్టార్ డమ్ తెచ్చుకుంటూ ఉంటారు. అలానే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో కూడా లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఒకే ఒక్క సినిమాతో మంచి హిట్ తో పాటు అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా మారిపోయింది.  సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆ హీరో స్టార్ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు..తొలి సినిమాతోనే లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న అతను.. ఆతర్వాత ఊహించని విధంగా ఈ లోకాన్ని విడిచిపోయాడు. ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.

ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.? ఓ హీరోయిన్ పుట్టిన రోజు కోసం వస్తూ యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు.. ఇంతకూ ఆ హీరో ఎవరంటే.. ప్రేమ కథలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎన్నో లవ్ స్టోరీస్ ఇప్పటికే సూపర్ హిట్స్ గా నిలిచాయి. అలాంటి వాటిలో ఉల్లాసంగా ఉత్సహంగా సినిమా ఒకటి. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రేమ కథ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు యశో సాగర్. ఈ సినిమాలో హీరోయిన్ గా స్నేహ ఉల్లాల్ హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఇప్పటికీ ఈ సినిమా సాంగ్స్‌ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ సినిమా తర్వాత యశో సాగర్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. యశోసాగర్ పూణే నుండి బెంగళూరుకు వస్తుండగా 2012 డిసెంబర్ 25న రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రోడ్డు ప్రమాదంలో యశోసాగర్ స్నేహితుడు విశ్వనాథరెడ్డి కూడా మరణించాడు. అయితే స్నేహ ఉల్లాల్ పుట్టిన రోజు కోసం వస్తుంటేనే ప్రమాదం జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆతర్వాత ఆ వార్తల్లో నిజం లేదని తెలిసింది. యశో సాగర్ మిస్టర్ ప్రేమికుడు అనే మరో తెలుగు చిత్రంలో కూడా నటించాడు. కానీ యశోసాగర్ మరణానంతరం ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. ఈ యంగ్ హీరో మరణం ఇప్పటికీ ఎంతో మందిని కలిచివేస్తుంది. టీవీలో ఉల్లాసంగా ఉత్సహంగా సినిమా చూసినప్పుడల్లా యశోసాగర్‌ను మిస్ అవుతున్నారు ఆడియన్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర