కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025ను తీసుకువస్తోంది. 2026 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చే ఈ కొత్త పాన్ కార్డు నిబంధనలు మధ్య తరగతి వర్గాలకు గణనీయమైన ఊరటను కల్పిస్తాయి. నగదు డిపాజిట్లు, ఇళ్ల కొనుగోళ్లు, వాహనాల కొనుగోళ్లలో పాన్ సమర్పించాల్సిన పరిమితులు పెరిగాయి.