AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాలీఫ్లవర్ పచ్చడి ఇలా చేస్తే.. చికెన్, మటన్ కూడా సరిపోవు

మనం ఇప్పటి వరకు ఎన్నో రకాల పచ్చళ్ళు తిన్నాము కానీ వాటిలో కొన్ని మాత్రమే బావుంటాయి. అయితే, అందరూ ఎంతో ఇష్టంగా తింటే కాలీఫ్లవర్ పచ్చడిని తింటారు. ఇది అందరికి కుదరదు. దీనిని సరైన కొలతల ప్రకారం వండితే చాలా రుచికరంగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Feb 24, 2026 | 2:40 PM

Share
కావలసిన పదార్థాలు: కాలిఫ్లవర్  పెద్దది, ఒక టీ స్పూన్  కారం, ఉప్పు రుచికి సరి పడినంత, రెండు టేబుల్ స్పూన్స్ ఆవాల పొడి, అర టీ స్పూన్ మెంతుల పొడి, 6 వెల్లుల్లి రెబ్బలు,  రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, తాలింపు గింజలు తీసుకుకోవాలి.    

1 / 5

కాలిఫ్లవర్ పచ్చడి ఎలా చేయాలంటే: ముందుగా కాలిఫ్లవర్ తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వాటిని వేడినీటిలో ఉంచి ఆ తర్వాత వడ కట్టాలి.

2 / 5
ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఆరబెట్టిన కాలిఫ్లవర్ ముక్కలను తీసుకుని దానిలో రుచికి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ఆవపొడి, వెల్లుల్లి రెబ్బలు వేసుకుని బాగా కలుపుకోవాలి.

3 / 5
ఇప్పుడు పాన్ తీసుకుని దానిలో ఆయిల్ వేసి అది వేడయ్యాక దానిలో  తాలింపు గింజలు , మినుములు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి తాలింపు పెట్టి చల్లారిన తర్వాత పచ్చడిలో కలుపుకోవాలి

4 / 5

ఇక చివర్లో రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం దానిలో వేసి ఒక సీసాలో పెట్టుకోవాలి. ఈ పచ్చడిని కదిలించకుండా రెండు మూడు రోజులు అలా ఉంచి ఆ తర్వాత వేడి వేడి అన్నంలో తింటే టేస్టీగా ఉంటుంది

5 / 5
Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!

ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే

సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!

గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..

ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు

మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?

రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే

మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో

శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు

బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత