AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బో అదిరిపోయిందే.. ఈ జాబిలి అందం చూస్తే చందమామే చిన్నబోతుందేమో!

యంగ్ బ్యూటీ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ చిన్నది ఇన్ స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఏకంగా తెలుగు వెండితెరపైకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Samatha J
|

Updated on: Feb 24, 2026 | 2:54 PM

Share
శ్రీదేవి అప్పల్ల గురిచి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు కోర్టు సినిమాతో తెలుగు అభిమానులకు దగ్గరైంది. కోర్టు మూవీలో జాబిలి పాత్రలో నటించి, తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. దీంతో ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ లెవల్లో ఫేమ్ సంపాదించుకుంది.

1 / 5
ఈ మూవీ తర్వాత ఈ అమ్మడుకు వరసగా అవకాశాలు రావడంతో, వరస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ,  వరుస సినిమాలతో దూసుకెళ్లుతుంది.

2 / 5
ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నట్లు సమాచారం.  ఈ బ్యూటీ త్వరలో హైకూ అనే సినిమాతో అభిమానుల ముందుకు రానుంది. అంతే కాకుండా కోర్టు మూవీ హీరో సరసన, బ్యాండ్ మేళం అనే మరో సినిమా కూడా చేస్తుంది.

3 / 5
ఇక సినిమాల పరంగా బిజీగా ఉండటమే కాకుండా, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

4 / 5
తాజాగా ఈ బ్యూటీ లేత గులాబీ రంగు లెహెంగాలో ఉన్న అదిరిపోయే ఫొటోస్ షేర్ చేసింది. ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఈ ఫెస్‌పై ఓలుక్ వేయండి.

5 / 5
Follow Us
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?

మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!

చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది

గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!

పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!

స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత

అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?

ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్

శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి

800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..