భోపాల్‌లో సాధ్వి ప్రగ్యా సింగ్ విజయం
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ భోపాల్ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రగ్యా సింగ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై లక్ష నలభై ఐదు వేల ఓట్ల తేడాతో గెలిచింది. మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలైన ప్రగ్యాని లోక్‌సభ బరిలో నిలపడంపై తొలుత విముఖత వచ్చింది. అయితే ప్రగ్యాపై ఎట్టి పరిస్థితిలో విజయం సాధించి భోపాల్ లోక్‌సభ స్థానాన్ని దక్కించుకోవాలనే ఉద్ధేశ్యంతో సీనియర్ నేత దిగ్విజయ్‌ని కాంగ్రెస్ బరిలోకి దింపింది. కానీ దిగ్విజయ్ కూడా అంతగా ప్రభావం […]

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ భోపాల్ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రగ్యా సింగ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై లక్ష నలభై ఐదు వేల ఓట్ల తేడాతో గెలిచింది. మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలైన ప్రగ్యాని లోక్‌సభ బరిలో నిలపడంపై తొలుత విముఖత వచ్చింది. అయితే ప్రగ్యాపై ఎట్టి పరిస్థితిలో విజయం సాధించి భోపాల్ లోక్‌సభ స్థానాన్ని దక్కించుకోవాలనే ఉద్ధేశ్యంతో సీనియర్ నేత దిగ్విజయ్‌ని కాంగ్రెస్ బరిలోకి దింపింది. కానీ దిగ్విజయ్ కూడా అంతగా ప్రభావం చూపలేకపోయారు.