తెలంగాణలో కారు జోరుకు బ్రేకులు..

ఆరు నెలలు… సరిగ్గా ఆరు నెలల క్రితం టాప్ గేర్‌లో దూసుకెళ్లిన కారు… ఒక్కసారిగా డౌన్ అయ్యింది. ఓ వైపు హస్తం.. మరో వైపు కమలం దూకుడుకు కారు జోరు తగ్గిపోయింది. రెండు వైపుల నుంచి కెరటాల్లా దూసుకొచ్చిన రెండు జాతీయ పార్టీల దూకుడు ముందు టీఆర్ఎస్ వెలవెలబోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో దూకుడుగా వెళ్లిన కారు.. లోక్ సభ ఎన్నికల్లో బోల్తా పడింది. 16 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన టీఆర్‌ఎస్‌ ఆ […]

తెలంగాణలో కారు జోరుకు బ్రేకులు..
Follow us

| Edited By:

Updated on: May 23, 2019 | 2:58 PM

ఆరు నెలలు… సరిగ్గా ఆరు నెలల క్రితం టాప్ గేర్‌లో దూసుకెళ్లిన కారు… ఒక్కసారిగా డౌన్ అయ్యింది. ఓ వైపు హస్తం.. మరో వైపు కమలం దూకుడుకు కారు జోరు తగ్గిపోయింది. రెండు వైపుల నుంచి కెరటాల్లా దూసుకొచ్చిన రెండు జాతీయ పార్టీల దూకుడు ముందు టీఆర్ఎస్ వెలవెలబోయింది.

అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో దూకుడుగా వెళ్లిన కారు.. లోక్ సభ ఎన్నికల్లో బోల్తా పడింది. 16 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన టీఆర్‌ఎస్‌ ఆ దిశగా సాగడంలేదు. ఆ పార్టీ 9 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక సిట్టింగ్‌ ఎంపీ, కేసీఆర్‌ కుమార్తె ఓటమి దిశగా పయనిస్తుండటం టీఆర్‌ఎస్‌ వర్గాలను కలవరపెడుతోంది. ఇక దేశవ్యప్తంగా మాంచి ఊపుమీదున్న బీజేపీ తెలంగాణలోనూ అదే జోరు కొనసాగిస్తోంది. ఆదిలాబాద్, కరీంనగర్‌, సికింద్రాబాద్, నిజామాబాద్‌ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్‌ మూడు స్థానాల్లో ఘన విజయం సాధించింది.ఇక ఎంఐఎం ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతుంది.

హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..