AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డీజిల్ ట్యాంకర్ బోల్తా ఇంధనమంతా రోడ్డుపాలు

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపుర్ మెట్ దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డుపై వెళ్తోన్న డీజిల్ ట్యాంకర్ బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ట్యాంకర్ లో ఉన్న డీజిల్ అంతా కూడా రోడ్డుపై పోయింది. పండుగ రోజు కావడంతో రోడ్డు పక్కనే ఉన్న షాప్ ల దగ్గర జనసంచారం ఎక్కువగా ఉంది. అయితే, డ్రైవర్ చకచాక్యంగా వ్యవరించడంతో ప్రాణ, ఆస్తినష్టం తప్పింది.

Venkata Narayana
| Edited By: |

Updated on: Oct 25, 2020 | 1:31 PM

Share

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపుర్ మెట్ దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డుపై వెళ్తోన్న డీజిల్ ట్యాంకర్ బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ట్యాంకర్ లో ఉన్న డీజిల్ అంతా కూడా రోడ్డుపై పోయింది. పండుగ రోజు కావడంతో రోడ్డు పక్కనే ఉన్న షాప్ ల దగ్గర జనసంచారం ఎక్కువగా ఉంది. అయితే, డ్రైవర్ చకచాక్యంగా వ్యవరించడంతో ప్రాణ, ఆస్తినష్టం తప్పింది.

Follow Us
మృగశిర నక్షత్రంలోకి బుధుడు.. వీరికి పట్టింది బంగారమే!

వంటగదిలో బొద్దింకలా? వాస్తు ప్రకారం ఇది ఆర్థిక సమస్యలకు సంకేతమట!

ఆ జట్టుతో ప్లేఆఫ్స్ ఆడడం కంటే బౌలర్లకు రిటైర్మెంట్ ఇవ్వడం బెటర్

మీకు రూ.50 లక్షల ఎస్‌బీఐ హోమ్‌ లోన్‌ పొందడానికి ఎంత జీతం ఉండాలి?

రౌడీ జనార్ధనలో ఆ క్రేజీ హీరోయిన్ స్పెషల్ సాంగ్..

అతని తెలివి చూసి నాకు భయం వేసింది: RGV
అతని తెలివి చూసి నాకు భయం వేసింది: RGV
తెలంగాణలో వీరికి షాక్.. రేషన్ కార్డు కట్ చేసిన ప్రభుత్వం

చరిత్రకు సజీవ సాక్ష్యం.. 375 ఏళ్ల డచ్ భవన ప్రస్థానం.. ఫొటోలు

పాక్‌కు తలనొప్పిలా మారిన ఆస్ట్రేలియా.. తొలిసారి అలాంటి స్కెచ్

సోషల్ మీడియాను ఊపేస్తున్న టాలీవుడ్ హీరోయిన్ లేటేస్ట్ ఫోటోషూట్..