Breaking: చంద్రబాబు విశాఖ పర్యటనకు లభించిన అనుమతి

ఏపీకి వచ్చేందుకు ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుకు అనుమతి లభించింది. తాను విశాఖ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని.. చంద్రబాబు ఇటీవల డీజీపీకి లేఖ రాశారు. దీనిపై డీజీపీ నుంచి ఆయనకు ఎట్టకేలకు అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో చంద్రబాబు విశాఖకు చేరుకోనున్నారు. అక్కడ వెంకటాపురం గ్రామంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్‌ లీక్‌ ఘటనలో చనిపోయిన కుటుంబాలను పరామర్శించనున్నారు. అలాగే ఎల్జీ పాలిమర్స్ లీకేజ్ ఘటన ప్రాంతాల్లో కూడా […]

Breaking: చంద్రబాబు విశాఖ పర్యటనకు లభించిన అనుమతి
Follow us

|

Updated on: May 24, 2020 | 8:38 PM

ఏపీకి వచ్చేందుకు ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుకు అనుమతి లభించింది. తాను విశాఖ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని.. చంద్రబాబు ఇటీవల డీజీపీకి లేఖ రాశారు. దీనిపై డీజీపీ నుంచి ఆయనకు ఎట్టకేలకు అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో చంద్రబాబు విశాఖకు చేరుకోనున్నారు.

అక్కడ వెంకటాపురం గ్రామంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్‌ లీక్‌ ఘటనలో చనిపోయిన కుటుంబాలను పరామర్శించనున్నారు. అలాగే ఎల్జీ పాలిమర్స్ లీకేజ్ ఘటన ప్రాంతాల్లో కూడా పర్యటించనున్నారు. ఇక ఆ తర్వాత స్థానిక టీడీపీ నాయకులతో చంద్రబాబు భేటీ కానున్నారు. అనంతరం సాయంత్రం రోడ్డు మార్గంలో చంద్రబాబు అమరావతిలో ఉన్న తన నివాసానికి చేరుకోనున్నారు.

ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ
ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ
హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..
ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..