5

Crime: ఎమ్మార్వో ఆఫీస్ ముందు పెట్రోల్ బాటిల్‌తో వ్యక్తి హల్‌చల్

Crime: భూ వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తి పెట్రోల్ బాటిల్‌తో తహశీల్దార్ కార్యాలయం వద్దకు వచ్చి హల్‌చల్ చేశాడు. రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా.. తన సమస్యను పరిష్కరించడం లేదని ఆరోపించాడు. తనకు న్యాయం చేయకపోతే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకుంటానని బెదిరించాడు. సంగారెడ్డి తహశీల్దారు కార్యాలయం ఎదుట చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లికి చెందిన ప్రసాద్‌, ఆయన సోదరుల మధ్య కొంతకాలంగా భూ వివాదం […]

Crime: ఎమ్మార్వో ఆఫీస్ ముందు పెట్రోల్ బాటిల్‌తో వ్యక్తి హల్‌చల్
Follow us

| Edited By:

Updated on: Feb 20, 2020 | 3:23 PM

Crime: భూ వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తి పెట్రోల్ బాటిల్‌తో తహశీల్దార్ కార్యాలయం వద్దకు వచ్చి హల్‌చల్ చేశాడు. రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా.. తన సమస్యను పరిష్కరించడం లేదని ఆరోపించాడు. తనకు న్యాయం చేయకపోతే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకుంటానని బెదిరించాడు. సంగారెడ్డి తహశీల్దారు కార్యాలయం ఎదుట చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లికి చెందిన ప్రసాద్‌, ఆయన సోదరుల మధ్య కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది. ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా రెవెన్యూ కార్యాలయంలోని వీఆర్వోను సంప్రదించగా.. తన పట్ల దురుసుగా ప్రవర్తించాడని ప్రసాద్ ఆరోపించాడు. గత మూడేళ్లుగా ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా.. తన సమస్య పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మనస్తాపంతో ఎమ్మార్వో ఆఫీస్ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అది గమనించిన పోలీసులు అతడి చేతిలోని బాటిల్‌ను లాగేసుకున్నారు. అతన్ని సముదాయించి, కౌన్సిలింగ్ ఇచ్చారు.

మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు.. గణేష్‌ మండపంలో లడ్డును..
మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు.. గణేష్‌ మండపంలో లడ్డును..
మండపంలో లడ్డు ప్రసాదం కోసం హై సెక్యూరిటీ..ఖర్చు తెలిస్తే షాక్..
మండపంలో లడ్డు ప్రసాదం కోసం హై సెక్యూరిటీ..ఖర్చు తెలిస్తే షాక్..
ఇవాళ్టితో ముగియనున్న చంద్రబాబు కస్టడీ, రిమాండ్‌.. నెక్స్ట్ ఏంటీ..
ఇవాళ్టితో ముగియనున్న చంద్రబాబు కస్టడీ, రిమాండ్‌.. నెక్స్ట్ ఏంటీ..
ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ, సమంతల ఖుషి..
ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ, సమంతల ఖుషి..
స్మార్ట్ ఫోన్ ముందు దగ్గితే చాలు.. ఆ వ్యాధి తీవ్రత తెలిసిపోతుంది
స్మార్ట్ ఫోన్ ముందు దగ్గితే చాలు.. ఆ వ్యాధి తీవ్రత తెలిసిపోతుంది
ఈ 5 రకాల కిరాణా వస్తువులను పెద్ద మొత్తంలో అస్సలు కొనకూడదు
ఈ 5 రకాల కిరాణా వస్తువులను పెద్ద మొత్తంలో అస్సలు కొనకూడదు
బైక్‌ రైడింగ్‌లో కుర్రాళ్లకే సవాలు విసురుతున్న బామ్మ..
బైక్‌ రైడింగ్‌లో కుర్రాళ్లకే సవాలు విసురుతున్న బామ్మ..
వారణాసిలో ప్రధాని మోడీకి టీమ్ ఇండియా జెర్సీ బహుమతి..
వారణాసిలో ప్రధాని మోడీకి టీమ్ ఇండియా జెర్సీ బహుమతి..
అర్ధరాత్రి పార్టీలో చిందులేసిన యువతి..
అర్ధరాత్రి పార్టీలో చిందులేసిన యువతి..
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. రెండు రోజులు భారీ వర్షాలు!
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. రెండు రోజులు భారీ వర్షాలు!