AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనా పేషేంట్ ప‌రార్.. ఊరంతా క్వారంటైన్ లో..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత లో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన ఓ యువ‌కుడు, అత‌ని కుటుంబ స‌భ్యులు పారిపోయారు.

క‌రోనా పేషేంట్ ప‌రార్.. ఊరంతా క్వారంటైన్ లో..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 21, 2020 | 6:45 PM

Share

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత లో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన ఓ యువ‌కుడు, అత‌ని కుటుంబ స‌భ్యులు పారిపోయారు. దీంతో ఓ 40 కుటుంబాల‌ను క్వారంటైన్ లో ఉంచారు పోలీసులు, వైద్యాధికారులు. యూపీలోని హ‌ర్దోయి జిల్లాకు చెందిన ఓ కుటుంబం గ‌త కొన్నేళ్ల క్రితం ఢిల్లీకి వ‌ల‌స వెళ్లారు. ఢిల్లీ నుంచి ఈ నెల 15వ తేదీన త‌మ సొంత గ్రామ‌మైన తెర్వాద‌హిగావ‌న్ కు చేరుకున్నారు. 16వ తేదీన ఓ పెళ్లికి వారు హాజ‌ర‌య్యారు.

కాగా.. ఈ కుటుంబంలో ఇద్ద‌రికి క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో.. ర‌క్త న‌మూనాల‌ను వైద్యుల‌కు ఇచ్చారు. ఆరుగురు కుటుంబ స‌భ్యుల్లో 18 ఏళ్ల యువ‌కుడికి క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన వైద్యాధికారులు.. ఆ కుటుంబం వ‌ద్ద‌కు చేరుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. అంత‌లోపే యువ‌కుడితో పాటు మిగ‌తా కుటుంబ స‌భ్యులు పారిపోయారు. ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా ఆ గ్రామంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. గ్రామంలోని 40 కుటుంబాల‌ను క్వారంటైన్ లో ఉంచారు. యువ‌కుడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. యువ‌కుడితో పాటు అత‌ని కుటుంబ స‌భ్యుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

'మన శంకర్వరప్రసాద్ గారు' సినిమాలో చిరు కొడుకుగా నటించింది ఎవరంటే?
'మన శంకర్వరప్రసాద్ గారు' సినిమాలో చిరు కొడుకుగా నటించింది ఎవరంటే?
రూ.1000తో లక్షాధికారి కావడం ఎలా.. చాట్‌జీపీటీ చెప్పింది తెలిస్తే
రూ.1000తో లక్షాధికారి కావడం ఎలా.. చాట్‌జీపీటీ చెప్పింది తెలిస్తే
మీ ఇంటిపైనే సోలార్‌.. రూ.78 వేలు సబ్సిడీ.. జీరో విద్యుత్‌ బిల్లు
మీ ఇంటిపైనే సోలార్‌.. రూ.78 వేలు సబ్సిడీ.. జీరో విద్యుత్‌ బిల్లు
దుంపే కానీ.. ఆ రోగాల దుంపలు తెంచుతుంది మావ..
దుంపే కానీ.. ఆ రోగాల దుంపలు తెంచుతుంది మావ..
మకర సంక్రాంతి రోజున వీటిని కొంటే మీ అదృష్టం మారిపోవడం ఖాయం!
మకర సంక్రాంతి రోజున వీటిని కొంటే మీ అదృష్టం మారిపోవడం ఖాయం!
సంక్రాంతి నుంచి అధికారం, ఆరోగ్య విషయాల్లో వారు జాగ్రత్త..!
సంక్రాంతి నుంచి అధికారం, ఆరోగ్య విషయాల్లో వారు జాగ్రత్త..!
పంచాయతీలకు సంక్రాంతి గుడ్ న్యూస్.. భారీగా నిధులు విడుదల
పంచాయతీలకు సంక్రాంతి గుడ్ న్యూస్.. భారీగా నిధులు విడుదల
ఈ 5 వస్తువులను మీ కారులో ఉంచవద్దు.. చిన్న పొరపాటు పెద్ద ప్రమాదం!
ఈ 5 వస్తువులను మీ కారులో ఉంచవద్దు.. చిన్న పొరపాటు పెద్ద ప్రమాదం!
అవి నీళ్లు కాదు.. 'స్లో పాయిజన్'! కారు జర్నీలో ఇలా చేయకండి..
అవి నీళ్లు కాదు.. 'స్లో పాయిజన్'! కారు జర్నీలో ఇలా చేయకండి..
భారత్‌లో ఆడే ప్రసక్తే లేదు.. ఐసీసీకి షాకిచ్చిన బంగ్లాదేశ్
భారత్‌లో ఆడే ప్రసక్తే లేదు.. ఐసీసీకి షాకిచ్చిన బంగ్లాదేశ్