ఉదయాన్నే వాకింగ్ చేయడం వలన కలిగే లాభాలు ఇవే!
Samatha
21 July 2026
ప్రతి రోజూ ఉదయం 10 నిమిషాల పాటు వాకింగ్ చేయడం వలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబు
తున్నారు నిపుణులు.
ఆరోగ్య ప్రయోజనాలు
దీని వలన ఆసుపత్రికి వెళ్లే అవసరం తగ్గడమే కాకుండా, ఖర్చు కూడా తగ్గుతుంది. ఇది ఆరోగ్యానికి అనేక విధాలుగా మేల
ు చేస్తుందంట.
శరీరానికి మేలు
ఉదయం వాకింగ్ చేయడం వలన ఇది మెదడులో హ్యపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీని వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది.
ఉదయం వాకింగ్
అంతే కాకుండా ప్రతి రోజూ ఉదయం వాకింగ్ చేయడం వలన ఇది శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గేలా చేసి, బరువు నియంత్
రణకు దోహదపడుతుంది.
బరువు నియంత్రణ
అలాగే బీపీ, షుగర్ కంట్రోల్‌లో ఉండేలా చేస్తుంది. ప్రతి రోజూ వాకింగ్ చేయడం వలన ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది.
బీపీ, షుగర్ కంట్రోల్
అదే విధంగా డయాబెటీస్ కంట్రోల్‌లో ఉంచుతుంది. బీపీ నేచురల్‌గా తగ్గుతుంది. రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది.
డయాబెటీస్ కంట్రోల్
ఉదయం వాకింగ్ చేయడం వలన జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. ఎవరు అయితే గ్యాస్, ఎసిడిటీతో బాధపడుతున్నారో వారి
కి ఇది చాలా బెస్ట్.
జీర్ణక్రియ ఆరోగ్యం
అంతే కాకుండా ఎముకల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఉదయం విటమిన్ D శరీరానికి అందుతుంది. నొప్పులు తగ్గుతాయి.
ఎముకల బలం
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : భర్త లేకుండా భార్య అస్సలే వెళ్లకూడని ప్రదేశాలివే!
ఆషాఢం మాసంలో గోరింటాకు పెట్టుకోకపోతే ఏం మిస్ అవుతారో తెలుసా?
ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?