AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మాయిల్లో వచ్చే రక్త హీనత సమస్యకు అద్భుత ఔషధం ఇదే.. గ్లాస్ తాగితే ఒంట్లో రక్తం ఫుల్లుగా..

ఈ పొడి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇంకా దీనిలో ఇందులో శరీరానికి కావాల్సిన విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఈడొచ్చిన అమ్మాయిల్లో వచ్చే రక్తహీనతను తగ్గించి, హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెంచుతాయి. దీని వలన మనకి కలిగే లాభాలు ఏంటో చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jul 21, 2026 | 2:26 PM

Share

గోధుమ గడ్డి  జ్యూస్  గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇంకా దీనిలో  ఇందులో శరీరానికి కావాల్సిన విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు  ఉంటాయి. ఇది ఈడొచ్చిన అమ్మాయిల్లో వచ్చే రక్తహీనతను తగ్గించి, హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెంచుతాయి. దీని వలన మనకి కలిగే లాభాలు ఏంటో చూద్దాం..

1 / 5

రక్తహీనతను తగ్గిస్తుంది: రక్తం తక్కువగా ఉన్నవాళ్లకి ఇది ఒక్క గ్లాస్ తాగితే  రక్త కణాల ఉత్పత్తి స్పీడ్ గా పెరుగుతుంది ఇంకా చెప్పాలంటే మీరు రోజూ వీటిని తీసుకోవడం వలన  హిమోగ్లోబిన్ శాతం కూడా ఆటో మేటిక్ గా  పెరుగుతుంది. అందువలన దీనిని ఎక్కువగా సజెస్ట్ చేస్తారు. కాబట్టి, మీరు దీనిని తీసుకోవడానికి ట్రై చేయండి.

2 / 5
ఇంకా ఈ గడ్డి జ్యూస్ తాగితే మధుమేహం కూడా  కంట్రోల్ అవుతుంది అయితే, ఈ గోధుమ గడ్డి రసం మీ ఫుడ్ డైట్ లో  తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు కూడా మెరుగుపడతాయి. ఇంకా బ్లడ్ లో షుగర్ లెవెల్స్  అదుపులో ఉంటాయి. అయితే, మీరు తీసుకునే ముందు వైద్యుని సలహాతోనే  తీసుకోవాలి.

3 / 5
జీర్ణక్రియ పనితీరు: ఈ గడ్డి జ్యూస్ తాగితే గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది ఇంకా పేగుల మొత్తాన్ని కూడా ఇది క్లీన్ చేస్తుంది. అలాగే ఈ గడ్డిలో ఉండే   యాంటీఆక్సిడెంట్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి.  కాబట్టి, ఒక్క గ్లాస్ అయినా దీనిని తాగండి

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us