AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాలుగో స్థానంలోకి భారత్.. స్పెయిన్‌ను మించేసిన కరోనా విలయం..

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,97,535కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 1,41,842 కాగా, 1,47,195 మంది మహమ్మారిని జయించి ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

నాలుగో స్థానంలోకి భారత్.. స్పెయిన్‌ను మించేసిన కరోనా విలయం..
Ravi Kiran
|

Updated on: Jun 12, 2020 | 10:06 AM

Share

దేశ వ్యాప్తంగా కరోని విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కట్టడి చర్యలు తీసుకున్నా కరోనా వైరస్ వ్యాప్తిని మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో ఏకంగా 10, 956 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాటు వైరస్ బారిన పడి 396 మంది మరణించారు. దీనితో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,97,535కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 1,41,842 కాగా, 1,47,195 మంది మహమ్మారిని జయించి ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అటు వైరస్ కారణంగా 8498 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా బులిటెన్ విడుదల చేసింది.

మహారాష్ట్రలో లక్షకు చేరువవుతున్న కరోనా కేసులు…

మహారాష్ట్రలో కరోనా విలయం సృష్టిస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 97,648 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3590 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. అటు ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్‌లలో కరోనా కోరలు చాస్తోంది. కాగా, ప్రపంచంలోనే కరోనాతో తీవ్రమైన ప్రభావితమైన దేశాలైన స్పెయిన్, యూకే దేశాలన్నీ భారత్ దాటేసింది. మన దేశంలో ఇప్పటివరకు 2,97,535 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో ప్రపంచంలో నాలుగో స్థానానికి భారత్ చేరుకుంది.

Follow Us
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి ఇంత ఫిట్‌గా ఎలా ఉంటారు? సీఎం ఆరోగ
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి ఇంత ఫిట్‌గా ఎలా ఉంటారు? సీఎం ఆరోగ
పరిచయం నుంచి నిశ్చితార్థం వరకు.. కట్‌చేస్తే, పోలీసుల రంగప్రవేశం
పరిచయం నుంచి నిశ్చితార్థం వరకు.. కట్‌చేస్తే, పోలీసుల రంగప్రవేశం
కోసిన బంగాళదుంపలు నల్లబడుతున్నాయా? తాజాగా ఉండాలంటే ఇలా చేయండి..!
కోసిన బంగాళదుంపలు నల్లబడుతున్నాయా? తాజాగా ఉండాలంటే ఇలా చేయండి..!
లెఫ్టినెంట్ కర్నల్ వెంకట్ రెడ్డిగా వెంకీ మామ..లుక్ అద్దిరిపోయింది
లెఫ్టినెంట్ కర్నల్ వెంకట్ రెడ్డిగా వెంకీ మామ..లుక్ అద్దిరిపోయింది
అప్పుల బాధలో పుట్టిన అద్భుతం.. సేఫ్టీ పిన్ కథ మామూలుగా లేదుగా..
అప్పుల బాధలో పుట్టిన అద్భుతం.. సేఫ్టీ పిన్ కథ మామూలుగా లేదుగా..
పాత బావిలో విషవాయువు.. నలుగురు మృతి
పాత బావిలో విషవాయువు.. నలుగురు మృతి
ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం బాండెడ్‌ క్రేట్‌
ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం బాండెడ్‌ క్రేట్‌
బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుందా..! 2030 నాటికి బంగారం ధర..
బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుందా..! 2030 నాటికి బంగారం ధర..
హీరో, హోండా ఎందుకు విడిపోయాయి? 26 ఏళ్ల అనుబంధం వెనుక ఇంత కథ ఉందా?
హీరో, హోండా ఎందుకు విడిపోయాయి? 26 ఏళ్ల అనుబంధం వెనుక ఇంత కథ ఉందా?
పిల్లల చేతికి మొబైల్ ఇస్తున్నారా? అయితే.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ!
పిల్లల చేతికి మొబైల్ ఇస్తున్నారా? అయితే.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ!