ఈ ఆకుకూర పప్పు అతిగా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయ్.. జాగ్రత్త!
Prasanna Yadla
14 August 2026
Pic credit - Pinterest
గంగవల్లి కూర పప్పు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కొందరు దీనిని అతిగా తింటారు
గంగవల్లి కూర పప్పు
అయితే, ఏడాది మొత్తం తింటే అనేక సమస్యలు వస్తాయని అంటున్నారు
అనేక సమస్యలు వస్తాయని
అయితే, దీనిని మీరు 365 రోజులు తినడం అసలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు
తినడం అసలు మంచిది కాదని
ఎందుకంటే, దీనిలో ఆక్సాలిక్ ఆమ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన దీనిని తినకండి
ఆక్సాలిక్ ఆమ్లం
మీరు దీన్ని రోజూ తింటే కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు
కిడ్నీలో రాళ్లు
మీరు ఈ గంగవల్లి కూరను నెలలో ఒకటి లేదా రెండు సార్లకి మించి తినకూడదు
రెండు సార్లకి మించి తినకూడదు
అయితే, వానా కాలంలో దీనిని మీరు ఎక్కువగా తినకూడదు.మోతాదు మించితే సమస్యలు పక్కా
మించితే సమస్యలు పక్కా
దీనిలో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇంకా ఇది జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది
జీర్ణక్రియ పనితీరు
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి