Coronavirus Scare: కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు షట్ డౌన్ కావడమే కాకుండా జనాలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇంట్లో ఉంటూ టీవీలకు, సెల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఈ సందర్భంగా ఇండియా మొత్తం జనాభా ఇంటర్నెట్ వినియోగాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, ఆహా లాంటి ఓటీటీ యాప్స్ ను డౌన్లోడ్ చేసుకుని నాన్ స్టాప్ స్ట్రీమ్ చేస్తుంటారు. కానీ కొన్ని యాప్స్ సబ్ స్క్రిప్షన్ చార్జీలు ఎక్కువగా ఉండటం వల్ల వేరే వాటిపై ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలోనే ఈరోస్ నౌ యాప్ ప్రజలకు బంపరాఫర్ ప్రకటించింది. రాబోయే రెండు నెలలు ఉచితంగా వాడుకునే అవకాశాన్ని వినియోగదారులకు కల్పిస్తోంది. ఈ యాప్ లో ఎవరైతే ‘స్టే ఫ్రీ’ అని ఇంగ్లీష్ కోడ్ ఉపయోగిస్తారో వాళ్లకు రెండు నెలలు యాప్ లోని సినిమాలు.. ప్రోగ్రామ్స్, రియాలిటీ షోలను ఉచితంగా పొందవచ్చు. కాగా, ఇదే పద్దతిలో అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ వంటి అప్లికేషన్స్ కూడా ప్లాన్స్ రెడీ చేస్తున్నాయి.
For More News:
డేంజర్ బెల్స్: తెలంగాణలో 19కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు…
కరోనా ఎఫెక్ట్.. పెన్షన్ల పంపణీపై జగన్ కీలక నిర్ణయం..
కరోనా భయం.. పీఎస్‌లో గోదావరి కుర్రాడు..
కరోనా వైరస్.. వినియోగదారులకు జియో బంపర్ ఆఫర్లు..
కరోనా ప్రభావం.. ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్…
కరోనావైరస్: రసికప్రియులకు బ్యాడ్ న్యూస్.. ‘ప్లేబాయ్’ మ్యాగజైన్ బంద్..
Breaking.. బస్సులు, మెట్రో బంద్..
డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. ఎబోలా కంటే ప్రమాదకర స్థాయికి..
కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్‌కు మిగిలింది 30 రోజులు మాత్రమే