AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా లోకేష్ ఆసక్తికర ట్వీట్.. ఏమన్నారంటే..?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన కుమారుడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇవాళ తన బెస్ట్ ఫ్రెండ్ పుట్టినరోజని తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. తనతో ఎప్పుడూ పిల్లోతో ఫైట్ చేస్తుంటాడని.. అంతేకాకుండా.. తమతో కలిసి అడ్వన్చర్ టూర్స్ చేస్తుంటాడని పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరినీ బాగా చూసుకునే నా రియల్ లైఫ్ హీరో.. దేవాన్ష్ పుట్టిన రోజంటూ తన కుమారుడితో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ […]

దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా లోకేష్ ఆసక్తికర ట్వీట్.. ఏమన్నారంటే..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 21, 2020 | 4:21 PM

Share

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన కుమారుడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇవాళ తన బెస్ట్ ఫ్రెండ్ పుట్టినరోజని తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. తనతో ఎప్పుడూ పిల్లోతో ఫైట్ చేస్తుంటాడని.. అంతేకాకుండా.. తమతో కలిసి అడ్వన్చర్ టూర్స్ చేస్తుంటాడని పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరినీ బాగా చూసుకునే నా రియల్ లైఫ్ హీరో.. దేవాన్ష్ పుట్టిన రోజంటూ తన కుమారుడితో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. నాకంటే ఎక్కువగా ఇష్టపడే నా కుమారుడికి.. హ్యాపీ బర్త్‌డే. లవ్ యూ దేవాన్ష్ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Happy Birthday to my best friend who pillow-fights me, my partner in crime who travels with me on adventures galore, my real life hero who cares for everyone unconditionally and my son whom I love more than life itself! Love you Devaansh! pic.twitter.com/ZCczcXijTh

— Lokesh Nara (@naralokesh) March 21, 2020

ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC భోగీలో వ్యక్తి సజీవ దహనం!
ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC భోగీలో వ్యక్తి సజీవ దహనం!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు..
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు..
మీ క్రెడిట్‌ కార్డును వాడుకోమని మీ ఫ్రెండ్‌కు ఇస్తున్నారా?
మీ క్రెడిట్‌ కార్డును వాడుకోమని మీ ఫ్రెండ్‌కు ఇస్తున్నారా?
మీ గోళ్లలో ఈ మార్పులు కనిపిస్తే.. అస్సల లైట్‌ తీసుకోవద్దు
మీ గోళ్లలో ఈ మార్పులు కనిపిస్తే.. అస్సల లైట్‌ తీసుకోవద్దు
రైతులకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్‌ గిఫ్ట్‌!
రైతులకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్‌ గిఫ్ట్‌!