కరోనా వ్యాక్సీన్: యూకేలో హ్యూమన్ ట్రయల్స్ షురూ!

కోవిద్-19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ దేశాలన్ని ఈ వైరస్ విరుగుడుకు వ్యాక్సీన్ కనిపెట్టే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అయితే.. యూకేలోని ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృది చేస్తున్న

కరోనా వ్యాక్సీన్: యూకేలో హ్యూమన్ ట్రయల్స్ షురూ!
Follow us

| Edited By:

Updated on: Apr 24, 2020 | 4:04 PM

కోవిద్-19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ దేశాలన్ని ఈ వైరస్ విరుగుడుకు వ్యాక్సీన్ కనిపెట్టే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అయితే.. యూకేలోని ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృది చేస్తున్న కోవిడ్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి మనుషులపై ప్రయోగాలు గురువారం మొదలయ్యాయి. ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీకి చెందిన సారా గిల్బర్ట్‌ నేతృత్వంలోని బృందం ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. గతంలో ఈమె ‘ఎబోలా’ వ్యాక్సిన్‌ అభివృద్ధి చేశారు. తాజా కార్యక్రమానికి దాదాపు రూ.180 కోట్లను బ్రిటన్‌ ప్రభుత్వం కేటాయించింది.

[svt-event date=”24/04/2020,3:12PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Also Read: కరోనా లాక్ డౌన్: మాస్క్ ధరించని మున్సిపల్ సిబ్బంది.. రూ.1000 ఫైన్..