కరోనావైరస్ రూపం మారుతోందా..?

కొవిడ్-19కి కారణమయ్యే కరోనావైరస్ స్వంతంగా జీవించదు, అది తనంతట పునరుత్పత్తి చేయదు. కాబట్టి, ఇది మానవ కణాలలోకి ప్రవేశించి, వారి శరీర బాగాల్లోని రోగ కారక బాక్టీరియాకు సహకరించి వేలాది వైరస్ లను తయారు చేస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ ప్రతిరూపణ ప్రక్రియ గందరగోళంగా ఉందని మరి కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

కరోనావైరస్ రూపం మారుతోందా..?
Follow us

|

Updated on: Jul 19, 2020 | 7:41 PM

గత 30ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ల వ్యాప్తి పెరిగిపోయింది. కరోనావైరస్‌లాంటి మహమ్మారుల విజృంభణ మామూలు విషయంగా మారిపోయింది. తక్కువ ప్రదేశంలో ఎక్కువమంది జీవిస్తున్నారంటే, వ్యాధులు కలిగించే క్రిములు విస్తరించే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నట్లే లెక్క. కరోనా నుంచి మానవుడికి కలిగే ప్రమాదాలపై జరిగిన పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

కొవిడ్-19కి కారణమయ్యే కరోనావైరస్ స్వంతంగా జీవించదు, అది తనంతట పునరుత్పత్తి చేయదు. కాబట్టి, ఇది మానవ కణాలలోకి ప్రవేశించి, వారి శరీర బాగాల్లోని రోగ కారక బాక్టీరియాకు సహకరించి వేలాది వైరస్ లను తయారు చేస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ ప్రతిరూపణ ప్రక్రియ గందరగోళంగా ఉందని మరి కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దాని జన్యువును పునరుత్పత్తి చేయడానికి “ప్రూఫ్ రీడింగ్” విధానం ఉన్నప్పటికీ, కరోనావైరస్ తరచుగా ఉత్పరివర్తనలు చేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

మానవ కణాలలోకి చొరబడటానికి SARS-CoV-2 ను ఏ జన్యువులు ప్రేరేపిస్తాయో తెలుసుకోవడానికి వైద్య శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. కానీ వుహాన్‌లో ప్రారంభమైన కరోనా వైరస్ మొదటి కేసు నుండి తీసిన జన్యు శ్రేణి ఆధారంగా చేసిన ప్రయోగాలలో, కణాలకు సోకడానికి వైరస్ ఆ రూపాన్ని కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు చాలానే కష్టపడ్డారు. అయితే, ఇప్పుడా జన్యుల బృందం జి వేరియంట్ ఆధారంగా మోడల్ వైరస్ గా మారిందని సెంటిస్టులు అంటున్నారు. న్యూయార్క్ జీనోమ్ సెంటర్, న్యూయార్క్ విశ్వవిద్యాలయంలోని జన్యు శాస్త్రవేత్త నెవిల్లే సంజన ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. వైరస్ ను అనేక విధాలుగా పరీక్షించామని రకరకాల కణాలలో ప్రయోగాన్ని పరిశీలించామని, ప్రతిసారీ వేరియంట్ చాలా రెట్లు ఎక్కువగా ఉందన్నారు. అటు, కరోనా వైరస్ మానవ కణాల్లోకి ఎలా ప్రసరిస్తుందన్న విషయాన్ని తెలుసుకోవడం అంతా సులువు కాదని హార్వర్డ్ విశ్వవిద్యాలయం, బ్రాడ్ ఇన్స్టిట్యూట్‌లోని గణన జీవశాస్త్రవేత్త పార్డిస్ సబెటి అన్నారు.

చైనా నుంచి వృద్ధి చెందిన కరోనావైరస్‌నే తీసుకుంటే అది వ్యక్తులు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వెలువడిన తుంపర ద్వారా వ్యాప్తిచెందినట్లు గుర్తించారు. ఆ వైరస్ నిజానికి శరీరం బయట చాలా కొద్దిసేపే జీవిస్తుంది. కాబట్టి, జనాలు చాలా దగ్గరగా ఉన్నప్పుడే అది ఒకరినుంచి ఒకరికి వ్యాప్తిస్తుంది. కరోనావైరస్ యొక్క 50,000 జన్యువులలో 70 శాతం ఉత్పరివర్తనాలకు గురయ్యాయని చికాగోలోని నార్త్‌వెస్ట్ విశ్వవిద్యాలయం వైద్య పాఠశాల పరిశోధకులు కరోనావైరస్‌లోని మ్యుటేషన్ దీనిని మరింత అంటుకొనేలా చేసిందని స్పష్టం చేశారు.

మొదట ఉత్పరివర్తనలు చిన్నవిషయం అనిపించాయి. సుమారు 1,300 అమైనో ఆమ్లాలు వైరస్ ఉపరితలంపై ఒక ప్రోటీన్ కోసం బిల్డింగ్ బ్లాక్‌లుగా పనిచేస్తాయని పరిశోధనల్లో తేలింది. మ్యుటేషన్ స్థానాలు ముఖ్యమైనవి, ఎందుకంటే అన్ని ముఖ్యమైన “స్పైక్ ప్రోటీన్” కోసం సంకేతాలు ఇచ్చే జన్యువు భాగంలో పనిచేస్తాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారని ది వాషింగ్టన్ పోస్ట్ ప్రచురణలో వెల్లడించింది. ఉత్పరివర్తన వైరస్ లో కేవలం ఒక అమైనో ఆమ్లాల జన్యు సూచనలు కొత్త వేరియంట్లో “D” (అస్పార్టిక్ ఆమ్లం) నుండి “G” (గ్లైసిన్) కు మారాయని సైంటిస్టులు స్పష్టం చేశారని ఆ వార్తలో వెల్లడించారు.

నార్త్ వెస్ట్రన్ యూనివర్శిటీ ఫీన్బెర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అంటు వ్యాధి నిపుణుడు ఎగెన్ ఓజర్ స్థానిక రోగుల నుండి వైరస్ నమూనాల జన్యు నిర్మాణాన్ని అధ్యయనం చేశారు. అయన కూడా ఉత్పరివర్తనలు మళ్లీ మళ్లీ కనిపించడాన్ని గమనించినట్లు తెలిపారు. కరోనా జన్యువు పరివర్తనంపై జరిపిన అధ్యయనంలో నాలుగు ప్రయోగశాల ప్రయోగాలు మ్యుటేషన్ వైరస్ ను మరింత అంటువ్యాధిగా మారుస్తుందని సూచిస్తున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ, వీటిపై ఖచ్చితమైన ఆధారాలు మాత్రం రుజువుకాలేదు.

అటు, యూరప్ , యుఎస్ లో జి వేరియంట్స్ ఎందుకు వేగంగా వ్యాపించాయో వివరించలేకపోయారని స్క్రిప్స్ రీసెర్చ్ వైరాలజిస్ట్ జి వేరియంట్ మెరుగైన అంటువ్యాధిపై ప్రచురించని అధ్యయనం ప్రధాన రచయిత హేరియున్ చో అన్నారు. బాటమ్ లైన్ ఏమిటన్నదీ ఇంకా ఖచ్చితమైనదాన్ని చూడలేదని మసాచుసెట్స్ మెడికల్ స్కూల్ విశ్వవిద్యాలయంల వైరాలజిస్ట్ జెరెమీ లుబన్ అన్నారు.

వైరస్ వ్యాప్తికి సంబంధించి ఖచ్చితమైన ఆధారాల కోసం శాస్త్రవేత్తలు జనవరి నుంచి ఇప్పటి ఇంకా పరిశోధనలు కొనసాగిస్తున్నారు.

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!