AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోవిడ్-19 మందుపై తప్పుడు ప్రచారం.. గ్లెన్ మార్క్ కంపెనీకి షోకాజ్ నోటీసు

ఇటీవల ఆమోదించిన కోవిడ్-19 మందు..'ఫెవిపిరవిర్..ఫ్యాబీ ఫ్లూ మెడిసిన్ కి సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తోందన్న  ఆరోపణపై దీని తయారీ సంస్థ 'గ్లెన్ మార్క్' కి కేంద్ర డ్రగ్ కంట్రోల్ ప్రామాణిక సంస్థ షోకాజ్ నోటీసు..

కోవిడ్-19 మందుపై తప్పుడు ప్రచారం.. గ్లెన్ మార్క్ కంపెనీకి షోకాజ్ నోటీసు
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 19, 2020 | 7:31 PM

Share

ఇటీవల ఆమోదించిన కోవిడ్-19 మందు..’ఫెవిపిరవిర్..ఫ్యాబీ ఫ్లూ మెడిసిన్ కి సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తోందన్న  ఆరోపణపై దీని తయారీ సంస్థ ‘గ్లెన్ మార్క్’ కి కేంద్ర డ్రగ్ కంట్రోల్ ప్రామాణిక సంస్థ షోకాజ్ నోటీసు జారీ చేసింది. పైగా దీని ఖరీదు కూడా చాలా ఎక్కువగా ఉందని దుయ్యబట్టింది. ఒక ఎంపీ ఇఛ్చిన ఫిర్యాదుపై తాము ఈ నోటీసు జారీ చేస్తున్నామని, దీని రేటు  సుమారు రూ. 12,500  లని పేర్కొంది. ఇంత ఖరీదు పెట్టి పేదలు, మధ్యతరగతి వర్గాలు ఈ  మెడిసిన్ ని కొనగలుగుతారా అని ఈ సంస్థ ప్రశ్నించింది. పైగా ఫ్యాబీ ఫ్లూ బీపీకి, డయాబెటిస్ కి కూడా మంచి మందు అన్న ప్రచారాన్ని తాము విశ్వసించడం లేదని డ్రగ్ కంట్రోల్ ప్రామాణిక సంస్థ స్పష్టం చేస్తూ తాము జారీ చేసిన షోకాజ్ నోటీసుకు వెంటనే సమాధానం ఇవ్వాలని కోరింది.

ఇప్పటికే ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ బారిన పడి లక్షలమంది మరణిస్తున్నారు. ఈ మందు ఒక్కో టాబ్లెట్ ఖరీదు 103 రూపాయలుగా ఉంది.

Follow Us
భూమిపై చివరి నగరం ఇదే.. ఈ సిటీ దాటితే ఏముంటుందో తెలుసా?
భూమిపై చివరి నగరం ఇదే.. ఈ సిటీ దాటితే ఏముంటుందో తెలుసా?
2025లో అట్టర్ ప్లాప్ అయిన సినిమా.. ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్..
2025లో అట్టర్ ప్లాప్ అయిన సినిమా.. ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్..
పెసరపప్పు కోయగూర తింటే మోకాళ్ళు, నడుము నొప్పులు పూర్తిగా మాయం
పెసరపప్పు కోయగూర తింటే మోకాళ్ళు, నడుము నొప్పులు పూర్తిగా మాయం
వేల కోట్ల విలువైన బంగారం అమ్మకాలు! కానీ..
వేల కోట్ల విలువైన బంగారం అమ్మకాలు! కానీ..
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. ఖాళీ స్థలం ఉంటే చాలు.. లక్షల్లో సంపాదన
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. ఖాళీ స్థలం ఉంటే చాలు.. లక్షల్లో సంపాదన
ధోనీ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా క్లాస్ ప్లేయర్..
ధోనీ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా క్లాస్ ప్లేయర్..
శక్తివంతమైన మీసాల హనుమాన్ ఆలయం.. ఒక్కసారి దర్శిస్తే మీ కష్టాలు..
శక్తివంతమైన మీసాల హనుమాన్ ఆలయం.. ఒక్కసారి దర్శిస్తే మీ కష్టాలు..
చికెన్ తిన్న తర్వాత వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.. ఎందుకంటే
చికెన్ తిన్న తర్వాత వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.. ఎందుకంటే
ఈ 5 కూరగాయలను ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? అయితే యమ డేంజర్
ఈ 5 కూరగాయలను ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? అయితే యమ డేంజర్
Weekly Horoscope: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతికి ఛాన్స్..
Weekly Horoscope: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతికి ఛాన్స్..