AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు…

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. తాజగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,548 పాజిటివ్ కేసులు, 82 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,14,164కి చేరింది.

ఏపీలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు...
Ravi Kiran
|

Updated on: Aug 29, 2020 | 7:10 PM

Share

Corona Cases Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. తాజగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,548 పాజిటివ్ కేసులు, 82 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,14,164కి చేరింది. ఇందులో 97,681 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,12,687 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో మృతుల సంఖ్య 3796కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. అటు గడిచిన 24 గంటల్లో 8,976 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా.. అత్యధికంగా తూర్పు గోదావరిలో 1096 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. (తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్..)

ఇక ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 36,03,345 టెస్టులు నిర్వహించారు. జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 864, చిత్తూరులో 813, తూర్పు గోదావరిలో 1096, గుంటూరులో 635, కడపలో 991, కృష్ణాలో 362, కర్నూలులో 791, నెల్లూరులో 1038, ప్రకాశంలో 870, శ్రీకాకుళంలో 522, విశాఖలో 988, విజయనగరంలో 715, పశ్చిమ గోదావరిలో 863 కేసులు నమోదయ్యాయి.

Follow Us
ప్లాస్టిక్ vs స్టీల్ vs గాజు.. ఫ్రిజ్‌లో పెట్టడానికి ఏ బాటిల్..
ప్లాస్టిక్ vs స్టీల్ vs గాజు.. ఫ్రిజ్‌లో పెట్టడానికి ఏ బాటిల్..
రాజస్థాన్ బౌలర్ల ధాటికి కుప్పకూలిన చెన్నై..
రాజస్థాన్ బౌలర్ల ధాటికి కుప్పకూలిన చెన్నై..
మంచి నిద్ర కావాలా? అయితే పడుకునే ముందు ఈ చిన్న పని తప్పనిసరి!
మంచి నిద్ర కావాలా? అయితే పడుకునే ముందు ఈ చిన్న పని తప్పనిసరి!
ఛీ కొట్టిన చెన్నైకు దిమ్మతిరిగే షాకిచ్చిన జడేజా..
ఛీ కొట్టిన చెన్నైకు దిమ్మతిరిగే షాకిచ్చిన జడేజా..
టమాటా, ఆలుగడ్డ ఆ దేశానియా.. మన ప్లేట్‌లోకి ఎలా వచ్చాయో తెలిస్తే..
టమాటా, ఆలుగడ్డ ఆ దేశానియా.. మన ప్లేట్‌లోకి ఎలా వచ్చాయో తెలిస్తే..
రాలియా, విరోష్‌ని కంపేర్‌ చేస్తున్న నెటిజన్లు
రాలియా, విరోష్‌ని కంపేర్‌ చేస్తున్న నెటిజన్లు
ఆస్పత్రిలో ‘ఠాగూర్‌’ సినిమా చూపించారు..శ్రీహరి మరణంపై డిస్కోశాంతి
ఆస్పత్రిలో ‘ఠాగూర్‌’ సినిమా చూపించారు..శ్రీహరి మరణంపై డిస్కోశాంతి
వేపచెట్లకు ఏమైంది.. నిలువెల్లా మాడిపోతున్న చెట్లు..
వేపచెట్లకు ఏమైంది.. నిలువెల్లా మాడిపోతున్న చెట్లు..
బాల్ ట్యాంపరింగ్‌కు ముందు హోటల్ గదిలో సీక్రెట్ మీటింగ్..?
బాల్ ట్యాంపరింగ్‌కు ముందు హోటల్ గదిలో సీక్రెట్ మీటింగ్..?
శ్మశానవాటికలో అక్రమ దందా.. పోలీసుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు..
శ్మశానవాటికలో అక్రమ దందా.. పోలీసుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు..