రోగనిరోధక శక్తి పెరగాలంటే ఇది తాగితే చాలు 

Prasanna Yadla

 29 July  2026

Pic credit - Pinterest

చింతపండుతో మనం ఎన్నో రకాల వంటల్లో వేసుకుని తింటాము ఈ పులుపు కూరలను ఎంతో బ్యాలెన్స్ చేస్తుంది  

చింతపండు

అయితే, దాని కన్నా చింతపండు రసం తాగితే ఎన్నో లాభాలు ఉన్నాయని అంటున్నారు

చింతపండు రసం

ఇంకా ఈ రసం జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇది హెల్ప్ చేస్తుంది కాబట్టి తాగండి

జీర్ణక్రియ

ఇంకా ఇది శరీరానికి చల్లదనాన్ని కూడా ఇస్తుంది ఇంకా ఇది  దాహాన్ని కూడా  తగ్గిస్తుంది.

దాహాన్ని కూడా  తగ్గిస్తుంది.

అలాగే దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యాన్నీ కూడా కాపాడాతాయి

ఆరోగ్యాన్నీ కూడా కాపాడాతాయి 

ఇంకా నీరసంతో బాధ పడేవాళ్లు విటమిన్ C తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

 రోగనిరోధక శక్తి

ఇంకా ఇది ఆకలిని పెంచుతుంది మలబద్ధకం తగ్గించడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుంది కాబట్టి తాగండి

మలబద్ధకం

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్