New Rules: ఆగస్ట్ 1 నుంచి దేశంలో కొత్త రూల్స్.. పూర్తిగా మారనున్న ఈ నిబంధనలు.. వీటి గురించి తెలుసుకోవాల్సిందే..
కొత్త నెల వస్తుందంటే ప్రజలను ప్రభావితం చేసే అనేక విషయాలు అమల్లోకి వస్తూ ఉంటాయి. గ్యాస్ ధరలతో పాటు బ్యాంకింగ్ నిబంధనలు మారుతూ ఉంటాయి. అలాగే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గడువులు కూడా ముగుస్తాయి. ఆగస్ట్ నుంచి అనేక కొత్త మార్పులు వస్తున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
