AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయం, సాయంత్రం గిన్నెడు తింటే చాలు.. 100 ఏళ్ళు బలం.. కొండను పిండి చేసే శక్తి

వానలు విపరీతంగా పడుతున్నాయి. ఇక ఈ టైమ్ లో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఈ పాయసం రెసిపీ బెస్ట్ ఇది మీరు ఫుడ్ లో తింటే కొండను పిండి చేసే శక్తి వస్తుంది. అంతకముందు కాలంలో పెద్దలు ఇదే తిన్నారు. ఈ తీపి వంటకం తింటే ఉదయం, సాయంత్రం గిన్నెడు తింటే 100 ఏళ్ళు బలంతో పటు రోజంతా ఇది శక్తిని ఇస్తుంది

Prasanna Yadla
|

Updated on: Jul 29, 2026 | 7:35 PM

Share
వానలు రోజు రోజుకు విపరీతంగా పడుతున్నాయి. ఇక ఈ టైమ్ లో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఈ పాయసం రెసిపీ బెస్ట్ ఇది మీరు ఫుడ్ లో  తింటే  కొండను పిండి చేసే శక్తి వస్తుంది. అంతకముందు కాలంలో పెద్దలు ఇదే తిన్నారు. ఈ  తీపి వంటకం తింటే ఉదయం, సాయంత్రం గిన్నెడు తింటే 100 ఏళ్ళు బలంతో పటు రోజంతా ఇది శక్తిని ఇస్తుంది

1 / 5

పాత కాలపు పూల్ మఖానా పాయసానికి కావలసిన పదార్థాలు:  అర లీటర్ పాలు, మూడు కప్పులు పూల్ మఖానా , ఒక కప్పు బెల్లం ముక్కలు, మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి ,  5 బాదంపప్పులు , 5 పిస్తా పప్పులు, 5  జీడిపప్పు , 7 కిస్మిస్, ఒక టీ  స్పూన్ యాలకుల పొడి,  ఇంకా కొంచం కుంకుమపువ్వు , ఒక టీ స్పూన్ కొబ్బరి తురుమును కూడా తీసుకోవాలి.

2 / 5
పాత కాలపు పూల్ మఖానా పాయసం తయారి విధానం: ముందుగా ఒక పాన్ కళాయి పెట్టి దానిలో నెయ్యి వేసి ఆ తరవాత  పూల్ మఖానాను తీసుకుని 5 నిమిషాలు వేయించాలి ఆ తర్వాత వీటిని  చల్లారనివ్వాలి. వాటిలో సగం మఖానాను గ్రైండ్ చేసుకోవాలి. ఒక పాత్ర తీసుకుని దానిలో పాలు పోసి మరిగించాలి.

3 / 5

పాత కాలపు పూల్ మఖానా పాయసం తయారి విధానం స్టెప్ 1 : ఈ పాలు మరిగిన తర్వాత  వేయించిన మఖానా, ఆ తరవాత పొడి చేసిన మఖానాను వేసి పాలలో బాగా ఉడికించాలి ఇవి బాగా మెత్తబడే వరకు వీటిని 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తరవాత బెల్లం  కలపాలి. ఇంకా దీనిలో బాదం,  పిస్తా, కిస్మిస్‌ను కూడా వేయించి ఈ పాయసంలో కలపాలి.

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us