Pawan Kalyan: గబ్బర్ సింగ్ రమేష్‌కు పవన్ కళ్యాణ్ భారీ ఆర్థిక సాయం..
Gabbar Singh Ramesh: 'గబ్బర్ సింగ్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు రమేష్ (గబ్బర్ సింగ్ రమేష్) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారనే విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించారు. ఆయన వైద్య చికిత్స నిమిత్తం రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
