AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్ డౌన్ సమయంలో అధిక‌ రేట్లు వ‌సూలు చేస్తున్నార‌ని లక్ష ఫిర్యాదులు…

లాక్ డౌన్ సమయంలో నిత్యావసర వస్తువులను ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారంటూ కన్జ్యూమర్​ ఫోరమ్​కు కంప్లైంట్స్ ఓరేంజ్ లో వ‌చ్చాయి. ఫోరం ఏర్పాటు చేసిన ఫోన్ నంబర్1967, ప్రత్యేక వాట్సప్ నంబర్ 7330774444కు లక్షకు పైగా కంప్లయింట్స్​ అందాయి. లాక్ డౌన్ ఆస‌రాగా చేసుకుని అధిక‌ రేట్లు వసూలు చేస్తున్నారని, తూకం తక్కువగా ఇస్తున్నార‌ని, స‌రుకుల‌లో నాణ్య‌త ఉండ‌టం లేదంటూ ఫిర్యాదులు వచ్చాయి. మార్చి 22 నుంచి మే 9వ‌ర‌కు… 47 రోజుల్లో కన్జ్యూమర్​ ఫోరానికి వచ్చిన కంప్లైంట్స్ […]

లాక్ డౌన్ సమయంలో అధిక‌ రేట్లు వ‌సూలు చేస్తున్నార‌ని లక్ష ఫిర్యాదులు...
Ram Naramaneni
|

Updated on: May 10, 2020 | 5:32 PM

Share

లాక్ డౌన్ సమయంలో నిత్యావసర వస్తువులను ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారంటూ కన్జ్యూమర్​ ఫోరమ్​కు కంప్లైంట్స్ ఓరేంజ్ లో వ‌చ్చాయి. ఫోరం ఏర్పాటు చేసిన ఫోన్ నంబర్1967, ప్రత్యేక వాట్సప్ నంబర్ 7330774444కు లక్షకు పైగా కంప్లయింట్స్​ అందాయి. లాక్ డౌన్ ఆస‌రాగా చేసుకుని అధిక‌ రేట్లు వసూలు చేస్తున్నారని, తూకం తక్కువగా ఇస్తున్నార‌ని, స‌రుకుల‌లో నాణ్య‌త ఉండ‌టం లేదంటూ ఫిర్యాదులు వచ్చాయి. మార్చి 22 నుంచి మే 9వ‌ర‌కు… 47 రోజుల్లో కన్జ్యూమర్​ ఫోరానికి వచ్చిన కంప్లైంట్స్ సంఖ్య దాదాపు లక్ష ఉందని అధికారులు తెలిపారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ న‌గ‌రాల్లోని సూపర్ మార్కెట్లపై ఎక్కువ ఫిర్యాదులు​ వచ్చాయి. మాములు రోజుల్లో సగటున 300 ఫిర్యాదులు​ ఉంటే.. లాక్​డౌన్​ టైంలో 2 వేల ఫిర్యాదులు వస్తున్నాయని ఓ అధికారి పేర్కొన్నారు. లాక్ డౌన్ ను దృష్టిలో పెట్టుకుని ఫిర్యాదులు తీసుకునేందుకు ఫోరమ్​ స్పెష‌ల్ ఏర్పాట్లు చేసింది. ఫోన్, వాట్సప్ నెంబ‌ర్ కు వచ్చిన కంప్లైంట్స్ వెంటనే ఎన్ ఫోర్స్ మెంట్, తూనికలు కొలతల శాఖ అధికారులకు పంపుతున్నారు.

ఇక‌ క‌రోనా సంక్షోభ‌ సమయంలో తెలంగాణ‌ ప్రభుత్వం తెల్లరేషన్ కార్డుదారులకు నెలకు రూ.1,500 బ్యాంకుల్లో వేసింది. తమకు డబ్బులు రాలేదని టోల్ ఫ్రీ నంబర్ 180042500333కు వేల సంఖ్యల్లో కంప్లైంట్స్ అందాయి.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..