చిలీలో కార్గో ఫ్లైట్‌ మిస్సింగ్‌..కొనసాగుతున్న సెర్చింగ్‌ ఆపరేషన్‌

చిలీ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఓ కార్గో విమానం అదృశ్యమైంది. నిన్న సాయంత్రం 4.55కు పుంటా ఏరినాస్‌ నగరం నుంచి బయలుదేరిన సీ-130 హెర్క్యులస్‌ విమానం..కనిపించకుండా పోయింది. ఆ ఫ్లైట్‌లో మొత్తం 38 మంది ఉన్నారు. వారిలో 17మంది సిబ్బంది కాగా..మరో 21 మంది ప్రయాణికులు. అంటార్కిటికాకు వెళ్తుండగా మార్గమధ్యలో సంబంధాలు తెగిపోయాయని వెల్లడించారు వైమానిక దళ అధికారులు. భారత కాలమానం ప్రకారం 8 గంటలకు ఫ్లైట్‌ మిస్సైందని..ఆచూకీ కనుగొనేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టినట్లు తెలిపారు.

Follow us
Anil kumar poka

| Edited By: Srinu

Updated on: Dec 10, 2019 | 12:40 PM