లాక్ డౌన్ పొడిగింపుతో.. ఉల్లంఘనల పై భారీగా కేసులు నమోదు..

| Edited By:

Apr 12, 2020 | 6:59 PM

కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్త లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ పొడిగింపు తో ఉల్లంఘనల పై భారీగా కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలు సీజ్ చేశారు. కంటైన్మెంట్ నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 123 ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య, జీహెచ్ఏంసీ బృందాలు నిరంతర పర్యవేక్షణలో ఉన్నాయి. నిన్న మొన్న తో […]

లాక్ డౌన్ పొడిగింపుతో.. ఉల్లంఘనల పై భారీగా కేసులు నమోదు..
Follow us on

కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్త లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ పొడిగింపు తో ఉల్లంఘనల పై భారీగా కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలు సీజ్ చేశారు. కంటైన్మెంట్ నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 123 ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య, జీహెచ్ఏంసీ బృందాలు నిరంతర పర్యవేక్షణలో ఉన్నాయి. నిన్న మొన్న తో పోలిస్తే రోడ్ల మీదకు వచ్చే జనాల సంఖ్య తగ్గింది. 3 కిలోమీటర్ల రేడియస్ నుండి బయటికి వచ్చిన వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి నుండి భద్రతా ఏర్పాట్లను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు.

Also Read: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఐదు రోజులు తెరుచుకోనున్న మద్యం షాపులు..

Also Read: కరోనా కట్టడికి.. కువైట్‌కు భార‌త వైద్య బృందం..

Also Read: విమానాల్లో లండన్‌, జర్మనీకి పళ్లు, కూరగాయలు!