కరోనా వేళ సెక్స్.. ముద్దు వద్దు

కరోనా వేళ సెక్స్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని కెనడా వైద్యులు సూచిస్తున్నారు. ముద్దులు వద్దని, సెక్స్ చేసేటప్పుడు మాస్క్ ధరించాలని అంటున్నారు. వీర్యం, వెజినా ద్రవాల ద్వారా కరోనా వచ్చే ముప్పు తక్కువేనని..

కరోనా వేళ సెక్స్.. ముద్దు వద్దు
Follow us

|

Updated on: Sep 03, 2020 | 9:21 PM

కరోనా వేళ సెక్స్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని కెనడా వైద్యులు సూచిస్తున్నారు. ముద్దులు వద్దని, సెక్స్ చేసేటప్పుడు మాస్క్ ధరించాలని అంటున్నారు. వీర్యం, వెజినా ద్రవాల ద్వారా కరోనా వచ్చే ముప్పు తక్కువేనని డాక్టర్ థెరెసా టామ్ తెలిపారు. కానీ కొత్త భాగస్వాములతో శృంగారంలో పాల్గొనడం వల్ల వైరస్ సోకే ముప్పు ఎక్కువవుతుందన్నారు. ముఖ్యంగా మౌత్ కిస్ లకు దూరంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. భాగస్వాముల ముఖానికి ముఖం దగ్గరగా రానీయొద్దని..లైంగిక చర్యకు ముందు.. మీకు, మీ భాగస్వామికి కరోనా లక్షణాలు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా లైంగిక క్రియలో రిస్క్‌ను తగ్గించుకోవచ్చని టామ్ తెలిపారు. ఇలాఉంటే, అరక్షిత లైంగిక చర్యలో పాల్గొనడం వల్ల హెచ్ఐవీ, గనేరియా లాంటి సుఖ రోగాలు వస్తాయని.. అందుకు రక్షణగా కండోమ్ వాడాలని ప్రభుత్వాలు ప్రచారం చేశాయి. అయితే, ఇప్పుడు కండోమ్ తో పాటు మాస్క్ కూడా కంపల్సరీ అయింది.

నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..
నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..
డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్