AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rates: ఒక్కసారిగా కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. ఉన్నట్లుండి భారీగా పతనం.. ఇప్పుడు తులం ఎంతంటే..?

బంగారం ధరలు ఢమాల్ అంటూ పడిపోయాయి. సోమవారం నుంచి ధరలు పెరుగుతూనే ఉండగా.. శుక్రవారం ఒక్కసారిగా కుప్పకూలాయి. ఏకంగా రూ.1600 వరకు గోల్డ్ రేట్లు తగ్గగా.. సిల్వర్ ధర రూ.5 వేలు తగ్గాయి. శుక్రవారం వివిధ నగరాల్లో లేటెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయంటే..

Venkatrao Lella
|

Updated on: Apr 17, 2026 | 10:55 AM

Share
బంగారం ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. ఉన్నట్లుండి ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. ధరలు ఒక్కసారిగా భారీగా పతనమయ్యాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి అవకాశంగా చెప్పవచ్చు. సోమవారం నుంచి ధరలు పెరుగుతూనే వస్తుండగా.. ఇప్పుడు ఒకసారిగా బ్రేక్ పడినట్లయింది. శుక్రవారం గంటల్లోనే ధరలు తారుమారు అయ్యాయి. లేటెస్ట్ రేట్లు ఇలా..

1 / 5
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,200 వద్ద కొనసాగుతోంది. ఉదయం రూ.1,55,570 వద్ ఉండగా.. ఒక్కసారిగా రూ.1370 కుప్పకూలింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,41,350 వద్ద ఇప్పుడు కొనసాగుతోండగా... ఉదయం రూ.1,42,600 వద్ద ఉంది. దీనిపై రూ.1250 తగ్గిందని చెప్పవచ్చు.

2 / 5
ఇక చెన్నైలో అయితే ఏకంగా రూ.1640 తగ్గుముఖం పట్టింది. ఉదయం రూ.1,56,660 వద్ద 24 క్యారెట్ల ధర ఉండగా.. ఇప్పుడు రూ.1,55,020కి పడిపోయింది. ఇక 22 క్యారెట్ల ధర ప్రస్తుతం రూ.1,42,100గా ఉండగా.. ఉదయం రూ.1,43,600 వద్ద కొనసాగింది. అంటే రూ.1500 తగ్గింది.

3 / 5
అటు బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,200 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,350 వద్ద ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,350 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,500 వద్ద ఉంది.

4 / 5
ఇక వెండి ధరలు కూడా కుప్పకూలాయి. ప్రస్తుతం ఢిల్లీలో కేజీ సిల్వర్ రూ.2.65 లక్షల వద్ద ట్రేడవుతోంది. ఇది ఉదయం రూ.2.70 లక్షలుగా ఉంది. ఒకేసారి రూ.5 వేలు తగ్గింది. ఇక హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రూ.2.75 లక్షల వద్ద ఉంది. ఇక చెన్నైలో కూడా ఇదే ధర కొనసాగుతోంది

5 / 5
Follow Us